ETV Bharat / city

కొవిడ్ చికిత్సకు ఫీజులపై హైకోర్టులో పిటిషన్.. విచారణ వాయిదా - ap corona news latest news

కొవిడ్ చికిత్సకు ప్రైవేటు ఆసుపత్రుల్లో నిబంధనలకు విరుద్ధంగా ఫీజులు వసూలు చేస్తున్నారంటూ దాఖలైన పిల్​పై సోమవారం హైకోర్టులో విచారణ జరిగింది. కౌంటర్ అఫిడవిట్ దాఖలుకు అదనపు అడ్వకేట్ జనరల్ సమయం కోరిన మేరకు.. తదుపరి విచారణను హైకోర్టు 2 వారాలకు వాయిదా వేసింది.

ap high court
ap high court
author img

By

Published : Nov 2, 2020, 7:26 PM IST

కొవిడ్ చికిత్స అందిస్తున్న ప్రైవేటు ఆసుపత్రులు.. నిబంధనలకు విరుద్ధంగా ఫీజులు వసూలు చేస్తున్నాయంటూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై సోమవారం హైకోర్టులో విచారణ జరిగింది. కౌంటర్ అఫిడవిట్ దాఖలుకు అదనపు అడ్వకేట్ జనరల్ 2 వారాలు గడువు కోరారు.

ఈ క్రమంలో కేసు విచారణను హైకోర్టు 2 వారాలు వాయిదా వేసింది. గుంటూరుకు చెందిన సామాజిక కార్యకర్త సురేష్ తరఫున హైకోర్టు న్యాయవాది నర్రా శ్రీనివాసరావు ఈ ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు.

ఇదీ చదవండి:

ఇంటర్‌ ఆన్‌లైన్ అడ్మిషన్ల ప్రక్రియపై హైకోర్టు స్టే

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.