గత ప్రభుత్వ నిర్ణయాలపై సిట్ ఏర్పాటును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. తెదేపా నేత వర్ల రామయ్య దాఖలు చేసిన ఈ పిటిషన్‌పై ఇప్పటికే వాదనలు విన్న న్యాయస్థానం... విచారణను ముగించింది. పిటిషనర్‌తో పాటు ప్రభుత్వ వాదనలు విన్న కోర్టు... తీర్పును రిజర్వులో ఉంచింది.
ఇదీ చదవండి