ఇదీ చదవండి :
Jagananna Vidya Deevena: సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పుపై.. డివిజన్ బెంచ్ స్టే
అమరావతి పిటిషన్లను నోట్ రూపంలో తెలపాలన్న న్యాయస్థానం.. హైకోర్టు లాయర్ ఏమన్నారంటే? - అమరావతి కేసులపై విచారణ
Amaravati Capital Cases: రాజధాని అమరావతికి సంబంధించి దాఖలైన పిటిషన్లపై హైకోర్టు ఇవాళ విచారణ జరిపింది. పిటిషనర్లు దాఖలు చేసిన వ్యాజ్యాల్లో ఏయే అభ్యర్థనలు మనుగడలో ఉన్నాయో.. వాటని నోట్ రూపంలో పదిరోజుల్లో తెలపాలని పిటిషనర్ల తరపు న్యాయవాదులను హైకోర్టు ధర్మాసనం ఆదేశించింది. అదే సమయంలో పిటిషనర్ల అభ్యర్థనలపై స్పందననూ నోట్ రూపంలో తెలపాలని ప్రభుత్వాన్ని కూడా ఆదేశించింది. అందుకు సంబంధించిన పూర్తి వివరాలు హైకోర్టు న్యాయవాది సుంక రాజేంద్రప్రసాద్ మాటల్లో..
హైకోర్టు