ETV Bharat / city

'లైసెన్స్ పొందకుండా ఏపీఎండీసీ ఇసుక సరఫరా చేస్తోంది' - AP High Court Notice to APMDC news

నిబంధనలకు విరుద్ధంగా ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ ఇసుక తవ్వకాలు, సరఫరా, విక్రయాలు చేస్తోందని పేర్కొంటూ.. హైకోర్టులో పిల్ దాఖలైంది. ఏపీఎండీసీతో పాటు ప్రతివాదులకు నోటీసులు జారీచేసింది. కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ.. విచారణను 2 వారాలకు వాయిదా వేసింది.

AP High Court  Notice to APMDC
హైకోర్టు
author img

By

Published : Sep 29, 2020, 11:19 PM IST

ఏపీ మినరల్ డీలర్స్ రూల్స్ -2017కు విరుద్ధంగా ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ ఇసుక తవ్వకాలు, సరఫరా, విక్రయాలు చేస్తోందని పేర్కొంటూ.. హైకోర్టులో పిల్ దాఖలైంది. పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరుకు చెందిన వాసుదేవరావు ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. మినరల్ డీలర్ లైసెన్స్ పొందకుండా ఏపీఎండీసీ ఇసుక తవ్వకం, సరఫరా చేస్తోందని ఆరోపించారు.

హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ రాకేశ్ కుమార్, జస్టిస్ జె.ఉమాదేవితో కూడిన ధర్మాసనం ఈ వ్యాజ్యంపై విచారణ జరిపింది. ఏపీఎండీసీతో పాటు ప్రతివాదులకు నోటీసులు జారీచేసింది. కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ.. విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.

ఇదీ చదవండి:

కొవిడ్‌తో సహజీవనం చేస్తూనే అప్రమత్తంగా ఉండాలి: సీఎం జగన్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.