ETV Bharat / city

ఆగ్రహావతి: విధులు బహిష్కరించిన హైకోర్టు న్యాయవాదులు - ap High Court lawyers expulsion of duties news

అమరావతిలోనే హైకోర్టును ఉంచాలంటూ న్యాయవాదులు ఆందోళనకు దిగారు. ఇవాళ విధులు బహిష్కరించి తమ నిరసనను వ్యక్తం చేశారు. 'మూడు రాజధానులు వద్దు- ఒక్కటే ముద్దు' అంటూ నినాదాలు చేశారు. అమరావతిలోనే హైకోర్టును కొనసాగించాలంటూ డిమాండ్ చేశారు. విధుల బహిష్కరణతో హైకోర్టులో కార్యకలాపాలు నిలిచిపోయాయి.

High Court lawyers of ap  have been discharged from duties
High Court lawyers of ap have been discharged from duties
author img

By

Published : Dec 26, 2019, 1:29 PM IST

ఆగ్రహావతి: విధులు బహిష్కరించిన హైకోర్టు న్యాయవాదులు

ఆగ్రహావతి: విధులు బహిష్కరించిన హైకోర్టు న్యాయవాదులు

ఇదీ చదవండి: 'ముఖ్యమంత్రి మనసు మారాలని ప్రార్థిస్తున్నాం'

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.