ETV Bharat / city

ఫోన్​ ట్యాపింగ్​ వ్యవహారంపై విచారణ 27కు వాయిదా - phone tapping case in ap news

ఫోన్​ ట్యాపింగ్​ వ్యవహారంపై తదుపరి విచారణను హైకోర్టు.. ఈనెల 27కు వాయిదా వేసింది. గురువారం విచారణలో న్యాయస్థానం.. ప్రభుత్వానికి ఎలాంటి ప్రశ్నలు వేయలేదని పిటిషనర్​ తరఫు న్యాయవాది తెలిపారు.

ఫోన్​ ట్యాపింగ్​ వ్యవహారంపై విచారణ 27కు వాయిదా

author img

By

Published : Aug 20, 2020, 4:15 PM IST

Updated : Aug 20, 2020, 4:27 PM IST

వివరాలు వెల్లడిస్తోన్న పిటిషనర్​ తరఫు న్యాయవాది శ్రవణ్​కుమార్​

ఫోన్‌ ట్యాపింగ్ వ్యవహారంపై హైకోర్టులో విచారణ ఈ నెల 27కు వాయిదా పడింది. పిటిషనర్‌ అఫిడవిట్‌ను ప్రధాన వ్యాజ్యానికి జత చేయాలని ధర్మాసనం చెప్పినట్టు..... పిటిషనర్ తరఫు న్యాయవాది శ్రవణ్‌కుమార్‌ తెలిపారు. ఫోన్​ ట్యాపింగ్​ చేసేందుకు ఓ ఐపీఎస్​ అధికారిని నియమించారని ఆరోపిస్తూ.. పిటిషనర్​ దానికి సంబంధించిన వివరాలను అదనపు అఫడవిట్​ రూపంలో కోర్టు ముందుంచారు. అయితే ఈ వివరాలను ప్రధాన వ్యాజ్యానికి జత చేయాలని కోర్టు సూచించినట్లు న్యాయవాది పేర్కొన్నారు. గురువారం విచారణలో కోర్టు... ప్రభుత్వాన్ని ఎలాంటి ప్రశ్నలు వేయలేదని వివరించారు.

ఇదీ చూడండి..

అత్యంత పరిశుభ్రమైన పెద్ద నగరంగా విజయవాడ

Last Updated : Aug 20, 2020, 4:27 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.