ETV Bharat / city

రాష్ట్ర సెక్యూరిటీ కమిషన్ ఏర్పాటుపై హైకోర్టు విచారణ

ప్రతిపక్ష నేత లేకుండా రాష్ట్ర సెక్యూరిటీ కమిషన్ ఏర్పాటు సరికాదని హైకోర్టులో పిల్ దాఖలైంది. ఈ అంశంపై విచారణ చేపట్టిన న్యాయస్థానం...తదుపరి విచారణను ఈ నెల 29కి వాయిదా వేసింది.

state security commission
state security commission
author img

By

Published : Jun 15, 2020, 1:31 PM IST

రాష్ట్ర సెక్యూరిటీ కమిషన్‌ ఏర్పాటు అంశంపై హైకోర్టు విచారణ జరిపింది. ప్రతిపక్ష నేత లేకుండా కమిషన్ ఏర్పాటు సుప్రీంకోర్టు తీర్పుకు విరుద్ధమని పిల్‌ దాఖలైంది. రాష్ట్ర, జిల్లా పోలీస్ కంప్లైంట్ అథారిటీలు ఏర్పాటు చేసేలా ఆదేశాలివ్వాలని వ్యాజ్యంలో పేర్కొంది. ఈ కేసుపై కౌంటర్ దాఖలు చేసేందుకు ప్రభుత్వం గడువు కోరడంతో... తదుపరి విచారణను ఈనెల 29కి వాయిదా వేసింది.

ఇదీ చదవండి:

జూన్ 22లోపు నన్ను చంపేస్తామన్నారు: బొండా ఉమా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.