ETV Bharat / city

దుకాణాలు తెరిచేందుకు అదనపు మార్గదర్శకాలు

లాక్ డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో... దుకాణాలు తెరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం అదనపు మార్గదర్శకాలు జారీ చేసింది.

ap-govt-released-additional-guidelines-for-opening-stores-in-the-state

author img

By

Published : May 14, 2020, 12:38 PM IST

లాక్ డౌన్ నేపథ్యంలో.. రాష్ట్రంలో దుకాణాలు తెరిచేందుకు ప్రభుత్వం అదనపు మార్గదర్శకాలు జారీ చేసింది. కంటైన్మెంట్, బఫర్ జోన్లు మినహా ఇతర ప్రాంతాల్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు దుకాణాల్లో క్రయ విక్రయాలకు అవకాశం కల్పించింది.

పండ్లు, కూరగాయలు, పాల విక్రయాలు ఉదయం 6 నుంచి 11 వరకు నిర్వహించుకోవచ్చని తెలిపింది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో షాపింగ్ మాల్స్‌కు అనుమతి లేదని స్పష్టం చేసింది. వస్త్ర, బంగారు ఆభరణాలు, చెప్పుల దుకాణాలకూ అనుమతి లేదని ఉత్తర్వుల్లో పేర్కొంది.

ఇదీ చదవండి:

24 గంటల్లో 134 మరణాలు, 3722 కేసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.