ETV Bharat / city

ప్రత్యేక నియామక ప్రక్రియ ద్వారా దివ్యాంగుల ఉద్యోగాల భర్తీ

ప్రత్యేక నియామక ప్రక్రియ ద్వారా దివ్యాంగుల ఉద్యోగాలు భర్తీ చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు 326 మంది దివ్యాంగుల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది.

ap govt
ap govt
author img

By

Published : Mar 16, 2021, 4:44 PM IST

దివ్యాంగుల ఉద్యోగాల భర్తీపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రత్యేక నియామక ప్రక్రియ ద్వారా దివ్యాంగుల ఉద్యోగాల భర్తీని చేపట్టనుంది. ఈ మేరకు 326 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఎన్నికల కోడ్ దృష్ట్యా 4 మినహా అన్ని జిల్లాల్లో ఇప్పటికే నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ వారంలో గుంటూరు, శ్రీకాకుళం, గోదావరి జిల్లాల్లోనూ ప్రక్రియను ప్రారంభించనుంది.

ఇదీ చదవండి

ఏప్రిల్ 15 నుంచి ఇళ్ల నిర్మాణం ప్రారంభం: సీఎం జగన్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.