మిషన్ బిల్డ్ ఏపీ పై హైకోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. న్యాయస్థానం ఆదేశాలపై స్టే ఇవ్వాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేసింది. మిషన్ బిల్డ్ ఏపీ పై విచారించిన హైకోర్టు.... తప్పుడు అఫడవిట్ ఇచ్చిన ప్రవీణ్ కుమార్ పై కేసు నమోదు చేయాలని ఆదేశాలిచ్చింది. కోర్టు ధిక్కరణ కింద ఎందుకు చర్యలు తీసుకోకూడదో వివరణ ఇవ్వాలని నోటీసు ఇచ్చిన విషయం తెలిసిందే.
అనుబంధ కథనాలు: