రాష్ట్రంలోని ముస్లిం సోదరులకు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. ఇస్లాంలో బక్రీద్ ను ఎంతో ప్రాముఖ్యత కలిగిన రోజుగా భావిస్తారని అన్నారు. సంపూర్ణ భక్తి శ్రద్ధలతో పండగను జరుపుకోవాలని ఆకాంక్షించారు. త్యాగం, దేవుని పట్ల సంపూర్ణ భక్తి భావం, పేదల పట్ల కరుణకు బక్రీద్ ప్రతీక అన్నారు. పవిత్రమైన బక్రీద్‌ను ముస్లింలు దానధర్మాలు, సద్భావనతో ఆచరిస్తారని తెలిపారు.
ముస్లిం సోదరులకు గవర్నర్ 'బక్రీద్' శుభాకాంక్షలు - ap Governor Bakrid wishes
ముస్లిం సోదరులకు రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. త్యాగం, దేవుని పట్ల సంపూర్ణ భక్తి భావం, పేదల పట్ల కరుణకు బక్రీద్ ప్రతీక అన్నారు.
ap Governor