ETV Bharat / city

'సైరా' చిత్రం ప్రత్యేక ప్రదర్శనలకు ప్రభుత్వం అనుమతి - syeraa

చిరంజీవి నటించిన సైరా నరసింహారెడ్డి చిత్రం ప్రత్యేక ప్రదర్శనలకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతినిచ్చింది. రద్దీ నియంత్రణ, బ్లాక్ టికెట్ల నియంత్రణ కోసం అనుమతి ఇస్తున్నట్లు తెలిపింది.

సైరా చిత్రం ప్రత్యేక ప్రదర్శనలకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి
author img

By

Published : Oct 1, 2019, 10:46 PM IST

ప్రముఖ హీరో చిరంజీవి నటించిన సైరా నరసింహారెడ్డి చిత్రం ప్రత్యేక ప్రదర్శనలకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతినిచ్చింది. వారం రోజుల పాటు తెల్లవారుజామున ఒంటి గంట నుంచి ఉదయం 10 గంటల వరకు ప్రత్యేక ప్రదర్శనలకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రద్దీ నియంత్రణ, బ్లాక్ టికెట్ల నియంత్రణ కోసం అనుమతి ఇస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. కొణిదల ప్రొడక్షన్స్ నుంచి వచ్చిన లేఖ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.

ఇవీ చూడండి-'వైష్ణవ జన తో' గీతంతో గాంధీకి ఈటీవీ భారత్​ ఘన నివాళి

Intro:FILE NAME : AP_ONG_42_01_PLASTIC_ETV_EENADU_AVAGAHANA_RALLI_AV_10068_SD
CONTRIBUTOR : K.NAGARAJU, CHIRALA (PRAKASAM)
యాంకర్ వాయిస్ : మానవాళి మనుగడకు ముప్పు తెచ్చే ప్లాస్టిక్ను నిషేధించిన జాతి మనుగడ సాధ్యమవుతుందని ప్రకాశం జిల్లా చీరాల మహిళా కళాశాల ప్రధానాచార్యులు రమణమ్మ అన్నారు చిరాల లో ఈటీవీ భారత్ ఈనాడు ఆధ్వర్యంలో ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన ర్యాలీ నిర్వహించారు కళాశాల నుండి ప్రారంభమైన ర్యాలీ పట్టణంలోని ప్రధాన వీధుల గుండా సాగింది మున్సిపల్ కార్యాలయం కూడలిలో విద్యార్థులు మానవహారం నిర్వహించారు..

Body:కె.నాగరాజు,చీరాల, ప్రకాశం జిల్లా, కిట్ నెంబర్ : 748, ఎంప్లాయ్ ఐడి : AP10068, ఫోన్ : 9866931899

Conclusion:కె.నాగరాజు,చీరాల, ప్రకాశం జిల్లా, కిట్ నెంబర్ : 748, ఎంప్లాయ్ ఐడి : AP10068, ఫోన్ : 9866931899

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.