ETV Bharat / city

నిమ్మగడ్డ రమేశ్​ వ్యవహారంలో సుప్రీంకోర్టుకు ప్రభుత్వం - sec nimmagadda ramesh kumar case issue

nimmagdda case
నిమ్మగడ్డ కేసులో సుప్రీం కోర్టుకు ప్రభుత్వం
author img

By

Published : Jun 1, 2020, 5:10 PM IST

Updated : Jun 1, 2020, 5:44 PM IST

17:07 June 01

నిమ్మగడ్డ కేసులో సుప్రీంకోర్టుకు ప్రభుత్వం

ఎస్ఈసీ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్​ వేసింది. నిమ్మగడ్డ రమేశ్​ కుమార్​ను తిరిగి ఎస్​ఈసీగా నియమిస్తూ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సర్వోన్నత న్యాయస్థానంలో సవాల్​ చేసింది. ఆ తీర్పుపై స్టే ఇవ్వాలని కోరింది. 

ఎస్​ఈసీ నిమ్మగడ్డ రమేశ్​కుమార్​ పదవీ కాలాన్ని కుదిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్​ తీసుకొచ్చింది. దీనిపై కమిషనర్​ హైకోర్టును ఆశ్రయించారు. విచారించిన న్యాయస్థానం ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్​, జీవోలను కొట్టివేస్తూ తీర్పిచ్చింది. 

ఇదీ చూడండి..

మానవ తప్పిదం వల్లే ఎల్జీ పాలిమర్స్​ ఘటన..ఎన్జీటీకి కమిటీ నివేదిక

Last Updated : Jun 1, 2020, 5:44 PM IST

For All Latest Updates

TAGGED:

ap sec case
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.