రాష్ట్ర సీఎస్ నీలం సాహ్ని పదవీకాలం 3 నెలలు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ ఉత్తర్వులతో సీఎస్ పదవీకాలం పొడిగించింది. సెప్టెంబరు 30 వరకు సాహ్ని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతారని ఉత్తర్వుల్లో పేర్కొంది.
ఇదీ చూడండి..