రాష్ట్ర మత్స్యకారులు వైకాపా ఎంపీలతో... విదేశాంగ మంత్రిని దిల్లీలో కలిశారు. ఎంపీలు విజయసాయి రెడ్డి, మిథున్ రెడ్డి, అవినాష్‌రెడ్డి, బెల్లాన చంద్రశేఖర్ వీరిని విదేశాంగ మంత్రి దగ్గరకు తీసుకెళ్లారు. రెండేళ్ల కిందట విజయనగరం, శ్రీకాకుళం, తూర్పుగోదావరి జిల్లాలకు చెందిన మత్స్యకారులు 30మందిని పాక్, బంగ్లాదేశ్‌లు బందీలుగా పట్టుకున్నాయి. తమ కుటుంబసభ్యులను వెంటనే విడుదల చేసేలా... చర్యలు తీసుకోవాలని మత్స్యకారులు మంత్రి జయశంకర్‌ను కోరారు.
ఇవీ చదవండి...స్మార్ట్‌ఫోన్‌కు రక్షణ కల్పించే కండోమ్ గురించి తెలుసా?