వివిధ ప్రభుత్వ శాఖలకు రూ.3,635 కోట్లకుపైగా నిధుల విడుదలకు సంబంధించి ఆర్థికశాఖ మంగళవారం ఒకేరోజు 70 జీవోలు జారీ చేసింది. 2020-21 ఆర్థిక సంవత్సరం ప్రారంభమయ్యాక పూర్తిస్థాయి బడ్జెట్‌ను ఇటీవల అసెంబ్లీ ఆమోదించడంతో ఒకేసారి అన్ని ప్రభుత్వ శాఖలకూ నిధులు కేటాయిస్తూ ఆర్థిక శాఖ ఆదేశాలిచ్చింది.
ఇదీ చదవండి: