ETV Bharat / city

ఓట్ల లెక్కింపును.. తప్పనిసరిగా వీడియో తీయాలి: ఎస్ఈసీ - ap panchayat elections 2021 news

ap sec ramesh kumar
ap sec ramesh kumar
author img

By

Published : Feb 19, 2021, 12:56 PM IST

Updated : Feb 19, 2021, 1:14 PM IST

12:53 February 19

రాష్ట్ర ఎన్నికల సంఘం అదనపు మార్గదర్శకాలు

ఓట్ల లెక్కింపు ప్రక్రియను తప్పనిసరిగా వీడియో తీయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. సమస్యాత్మక, అతి సమస్యాత్మక ప్రాంతాల్లో వీడియో తీయాలని ఆదేశించింది. ఈ మేరకు కలెక్టర్లకు ఎస్‌ఈసీ అదనపు మార్గదర్శకాలు జారీ చేశారు. ఓట్ల లెక్కింపు వేళ విద్యుత్‌ సరఫరాలో అంతరాయం లేకుండా చూడాలన్నారు.

జనరేటర్లు, ఇన్వర్టర్లు ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. ఇతరులను లెక్కింపు కేంద్రాల్లోకి అనుమతించవద్దని స్పష్టం చేశారు. పది లోపు ఓట్ల తేడా ఉన్నచోటే రీకౌంటింగ్‌కు ఆదేశించాలన్న ఎస్‌ఈసీ.. ఓట్ల లెక్కింపు వేళ సమాచారం లీక్‌ రాకుండా చూడాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. లెక్కింపు కేంద్రాల్లో వీడియో ఫుటేజీ భద్రపర్చాలని చెప్పారు.

ఇదీ చదవండి:

ఆరోగ్య విశ్వవిద్యాలయ వీసీ... వివాదాస్పద వ్యాఖ్యలు!

Last Updated : Feb 19, 2021, 1:14 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.