ETV Bharat / city

రాష్ట్రంలో కొత్తగా 67 కరోనా పాజిటివ్ కేసులు

author img

By

Published : May 5, 2020, 11:04 AM IST

Updated : May 5, 2020, 11:46 AM IST

రాష్ట్రంలో కొత్తగా  67 కరోనా పాజిటివ్ కేసులు
రాష్ట్రంలో కొత్తగా 67 కరోనా పాజిటివ్ కేసులు

06:35 May 05

కొవిడ్ కేసులు

హెల్త్ బులెటిన్
హెల్త్ బులెటిన్

రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 8263 నమూనాలు పరీక్షించగా.. కొత్తగా 67 కరోనా కేసులు నమోదు అయ్యాయని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. కొత్త కేసులతో కలిపి రాష్ట్రంలో కొవిడ్ సోకిన వారి సంఖ్య 1717కి చేరిందని ప్రకటించింది. ఇవాళ్టి 67 కేసుల్లో గుజరాత్‌ నుంచి వచ్చిన 14 మందికి పాజిటివ్‌ ఉన్నట్లు హెల్త్ బులెటిన్​లో తెలిపింది. కరోనాతో ఇవాళ మరొకరు మృతి చెందగా... మొత్తం కరోనా మరణాలు 34కు చేరినట్లు ప్రకటించింది. కరోనా నుంచి కోలుకుని 589 మంది డిశ్చార్జి అయ్యారని వెల్లడించింది. రాష్ట్రంలో వివిధ ఆస్పత్రుల్లో 1094 మంది చికిత్స పొందుతున్నారని పేర్కొంది. 

జిల్లాల వారీగా కొత్త కేసులు
 
  • కర్నూలు జిల్లాలో 25 కరోనా పాజిటివ్‌ కేసులు
  • గుంటూరు జిల్లాలో 13 ‌ కేసులు
  • కృష్ణా జిల్లాలో 8 కేసులు
  • విశాఖ, అనంతపురం, కడప జిల్లాల్లో రెండేసి కేసులు
  • నెల్లూరులో ఒక కేసు

ఇదీ చదవండి : ‘వారికి తక్షణ సహాయం అందించండి’

Last Updated : May 5, 2020, 11:46 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.