ETV Bharat / city

కడప స్టీల్‌ ప్లాంట్​పై కీలక నిర్ణయం.. ఎస్సార్‌ స్టీల్స్‌కు అప్పగింత - ap cabinet decession on kadapa steel plant

కడప స్టీల్‌ ప్లాంట్‌ పై రాష్ట్ర మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. స్టీల్ ప్లాంట్ నిర్మాణ బాధ్యతలను ఎస్సార్‌ స్టీల్స్‌కు అప్పగించాలని నిర్ణయించింది. గతంలో స్టీల్ ప్లాంట్ నిర్మాణ బాధ్యతలను లిబర్టీ స్టీల్స్​కు అప్పగించారు.

kadapa steel plant l
ap cabinet key decession on kadapa steel plant
author img

By

Published : May 4, 2021, 5:50 PM IST

కడప స్టీల్‌ ప్లాంట్‌ పై రాష్ట్ర మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. స్టీల్ ప్లాంట్ నిర్మాణ బాధ్యతలను ఎస్సార్‌ స్టీల్స్‌కు అప్పగించాలని నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర సమాచార శాఖ మంత్రి పేర్ని నాని వివరాలను వెల్లడించారు.

కృష్ణపట్నం పోర్టులో మౌలిక వసతులకు రూ.1,448 కోట్లు మంజూరుకు ఆమోదముద్ర వేశామని తెలిపారు. కైలాసగిరి - భోగాపురం మధ్య 6 వరుసల రోడ్లతో పాటు 5 ఎకరాల్లో స్కై టవర్స్ నిర్మించేందుకు కేబినెట్ ఆమోదముద్ర వేసినట్టు చెప్పారు.

ఇదీ చదవండి:

రాష్ట్ర వ్యాప్తంగా రేపటి నుంచి పగటి కర్ఫ్యూ.. కేబినెట్ ఆమోదం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.