ఇదీ చదవండి: కొనసాగుతున్న కేబినెట్ సమావేశం.. భారీగా పోలీసుల బందోబస్తు
స్టేట్ అగ్రికల్చర్ కౌన్సిల్ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం - ఏపీ కేబినెట్ సమావేశం
సచివాలయంలో మంత్రివర్గ సమావేశం ముగిసింది. గంటన్నరసేపు వివిధ అంశాలపై ఈ భేటీలో చర్చించారు. స్టేట్ అగ్రికల్చర్ కౌన్సిల్ ఏర్పాటు ముసాయిదా బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. వచ్చే శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో బిల్లు ప్రవేశపెట్టాలని మంత్రివర్గం నిర్ణయించింది.
ap cabinet decisions