ETV Bharat / city

అమరావతి ఉద్యమంలో మరో రైతు మృతి - amaravathi famrers issue latest news

రాజధాని అమరావతి ఉద్యమంలో మరో రైతు గుండె ఆగింది. ఐనవోలుకు చెందిన వలపర్ల జక్రయ్య గుండెపోటుతో మరణించారు.

amaravathi farmer died
అమరావతి ఉద్యమంలో మరో రైతు మృతి
author img

By

Published : Feb 16, 2021, 12:28 PM IST

రాజధాని అమరావతి కోసం పోరాటంలో పాల్గొంటున్న మరో రైతు..ప్రాణాలు కోల్పోయారు. ఐనవోలుకు చెందిన వలపర్ల జక్రయ్య చనిపోయారు. రాజధాని నిర్మాణం కోసం జక్రయ్య(52).. ఎకరం పాతిక సెంట్లు ఇచ్చారు. మూడు రాజధానులకు వ్యతిరేకంగా ఐనవోలులో జరుగుతున్న ఆందోళనల్లో రోజూ పాల్గొంటున్న ఆయన.. ఈ ఉదయం గుండెపోటుతో మృతి చెందారు.

ఇదీ చదవండి: తెదేపా నేత పల్లా శ్రీనివాసరావు దీక్ష భగ్నం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.