ETV Bharat / city

అమరావతికి చెందిన మరో రైతు.. గుండెపోటుతో మృతి - అమరావతి ఉద్యమంలో మరో రైతు మృతి న్యూస్

రాజధాని అమరావతికి చెందిన మరో రైతు ప్రాణాలు విడిచాడు. తుళ్లూరు మండలం వెంకటపాలెంకు చెందిన రైతు సుందర్ సింగ్ సోమవారం గుండెపోటుతో మృతి చెందాడు.

Another farmer died in Amravati protest
అమరావతి ఉద్యమంలో మరో రైతు మృతి
author img

By

Published : Apr 5, 2021, 5:27 PM IST

రాజధాని అమరావతికి భూములిచ్చిన మరో రైతు ప్రాణాలు కోల్పోయారు. తుళ్లూరు మండలం వెంకటపాలేనికి చెందిన రైతు సుందర్ సింగ్ సోమవారం గుండెపోటుతో మృతి చెందారు. రాజధాని నిర్మాణానికి సుందర్ సింగ్ తనకున్న మూడు ఎకరాల భూమిని ఇచ్చారు.

మూడు రాజధానుల ప్రకటన వచ్చినప్పటి నుంచి ఆయన ఆందోళనకు గురయ్యారని.. అమరావతినుచి మరో ప్రాంతానికి రాజధాని తరలిపోతే తమ పిల్లల భవిష్యత్ ఏంటని తరచూ బాధపడేవారని గ్రామస్థులు ఆవేదన చెందారు.

ఇదీ చదవండి:

రాజధాని అమరావతిలో ఆగిన మరో రైతు గుండె

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.