ETV Bharat / city

జైట్లీ మృతిపై గవర్నర్, ముఖ్యమంత్రి సంతాపం - గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్

కేంద్ర మాజీ మంత్రి జైట్లీ మృతిపై.. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, సీఎం జగన్ సంతాపం తెలిపారు.

governor cm condolence
author img

By

Published : Aug 24, 2019, 1:32 PM IST

కేంద్ర మాజీ మంత్రి , రాజ్యసభ సభ్యులు అరుణ్‌జైట్లీ మృతిపై రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ దిగ్భ్రాంతి చెందారు. జైట్లీ ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు. మాజీ మంత్రి కుటుంబానికి సంతాపం తెలిపారు. ధైర్యంగా ఉండాలని కోరారు.

బాధాకరం: సీఎం జగన్

cm jagan tweet
cm jagan tweet

అరుణ్ జైట్లీ మృతి బాధాకరమని ముఖ్యమంత్రి జగన్ ట్వీట్ చేశారు. 4 దశాబ్దాల రాజకీయ జీవితంలో దేశానికి ఉన్నతమైన సేవలు చేశారని కీర్తించారు. జైట్లీ విలువలు కలిగిన నేత అని కొనయాడారు. కేంద్ర మాజీ మంత్రి కుటుంబానికి సంతాపం తెలిపారు.

Intro:ATP:- జిల్లాలో అన్ని శాఖల సమన్వయంతో పనిచేసి జలశక్తి అభియాన్ పనులు వేగవంతం చేయాలని మానవ వనరుల అభివృద్ధి జాయింట్ సెక్రెటరీ, జల శక్తి అభియాన్ జిల్లా కమిటీ చైర్మన్ ఎల్ ఎస్ చాంగ్ సన్ చెప్పారు. అనంతపురంలోని కలెక్టరేట్ కార్యాలయంలో లో జలశక్తి కార్యక్రమాల అమలు తీరుపై సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలో కరువు పరిస్థితుల దృష్ట్యా వర్షాకాలంలో కురిసే ప్రతి వర్షపు నీటి బొట్టు పొదుపు చేపట్టాలని తెలిపారు. పొదుపు నీటితో విస్తీర్ణం పెంపొందించడం వంటి కార్యక్రమాలు విస్తృతంగా చేపట్టాలని కోరారు. ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, కళాశాలలో తదితర ప్రాంతాల్లో ఇంకుడు గుంతలు ఏర్పాటు చేయాలన్నారు. జల శక్తి అభియాన్ కార్యక్రమ అమలులో ఒక లక్ష బోర్లు రీఛార్జి చేసే విధంగా ప్రణాళిక రూపొందించాలన్నారు.

Body:చెరువులు, కుంటల్లో, పూడికలు తీయుట మరమ్మత్తు పనులు చేపట్టాలని సూచించారు. ప్రతి ఇంటి నుంచి ప్రజల్లో చైతన్యం కల్పించాలని, ప్రతి ఒక్కరు నీటి పొదుపు చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

బైట్... ఎల్ ఎస్ చాంగ్ సన్, జల శక్తి అభియాన్ జిల్లా కమిటీ చైర్మన్ అనంతపురం జిల్లా.

Conclusion:అనంతపురం ఈటీవీ భారత్ రిపోర్టర్ సెల్ నెంబర్ :- 7032975446.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.