ఛత్తీస్‌గఢ్ ఘటనలో జవాన్ల మృతి పట్ల సీఎం జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జవాన్ల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. రాష్ట్రానికి చెందిన ఇద్దరు జవాన్ల 30 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని తెలిపారు.
సహాయాన్ని వెంటనే అందించి బాధిత కుటుంబాలకు బాసటగా నిలవాలని సీఎంవో అధికారులకు ముఖ్యమంత్రి ఆదేశించారు. ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదని ముఖ్యమంత్రి చెప్పారు.
ఇదీ చదవండి: