ETV Bharat / city

'ఏపీ రాజధాని మూడు ముక్కలాట కాకూడదు'

author img

By

Published : Dec 21, 2019, 10:30 PM IST

ముఖ్యమంత్రి జగన్ రాజధానిని మూడు ముక్కలుగా చేయడం మంచి పద్ధతి కాదని సీపీఐ నేత నారాయణ అన్నారు. జీఎన్ రావు కమిటీ నివేదికకు ఎటువంటి అర్హత లేదని చెప్పారు. దానిని ఎవరూ పరిగణనలోకి తీసుకోరని అభిప్రాయపడ్డారు.

'Amravati should remain the capital of andhra' cpi narayana demands
నారాయణ
ఈటీవీ భారత్​తో సీపీఐ నేత నారాయణ

గత ముఖ్యమంత్రిపై కక్ష సాధింపులో భాగంగా రాజధానిని మార్చాలనుకోవడం సరైన నిర్ణయం కాదని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. గుంటూరులో ఏర్పాటు చేసిన సీపీఐ 95వ వార్షికోత్సవానికి ఆయన హాజరయ్యారు. ఏపీ రాజధాని మూడు ముక్కలాట కాకూడదని అభిప్రాయపడ్డారు. రాష్ట్రానికి రాజధాని ఓ అందమని అన్నారు. మొదటి నుంచి తాము అమరావతిలోని రాజధాని కొనసాగించాలని కోరుతున్నట్లు చెప్పారు. ముఖ్యమంత్రి జగన్ మూడు ముక్కలుగా రాజధానిని విభజించడం మంచి పద్ధతి కాదన్నారు. జీఎన్ రావు కమిటీ నివేదికకి ఎటువంటి అర్హత లేదని అభిప్రాయపడ్డారు. దానిని ఎవరూ పరిగణనలోకి తీసుకోరన్నారు. ముఖ్యమంత్రి ఏదైతే చెప్పారో... అదే జీఎన్ రావు కమిటీ నివేదికలో తెలిపారని ఆగ్రహించారు. అమరావతినే రాజధానిగా కొనసాగించాలని ఆయన డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి:

పదో తరగతిలో డ్రోన్​ చేశాడు... డిగ్రీలో కంపెనీ పెట్టాడు..

Intro:ఈశ్వరాచారి... గుంటూరు తూర్పు.. కంట్రిబ్యూటీర్

యాంకర్.... గత ముఖ్యమంత్రి పై కక్ష్య సాదింపులో భాగంగా రాజధానిని మార్చలనుకోవడం సరైన నిర్ణయం కాదని సీపీఐ నేషనల్ సెక్రటేరియట్ నెంబర్ నారాయణ అన్నారు. గుంటూరులో ఏర్పాటు చేసిన సీపీఐ 95వ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడారు. ఏపీ రాజధాని మూడు ముక్కలాట కాకూడదని అభిప్రాయపడ్డారు. ఎంతో కస్టపడి సాధించుకున్న రాష్టానికి రాజధాని ఓ అందమన్నారు. మొదటి నుంచి తాము అమరావతిలోని రాజధాని కొనసాగించాలని కోరుతునట్లు ఆయన చెప్పారు. ముఖ్యమంత్రి జగన్ మూడు ముక్కలుగా రాజధాని ని చేయడం మంచి పద్ధతి కాదన్నారు. జిఎన్ రావు కమిటీ నివేదిక కి ఎటువంటి అర్హత లేదన్నారు. దానిని ఎవరూ పరిగణనలోకి తీసుకోరన్నారు. ఏదైతే ముఖ్యమంత్రి చెప్పారో అదే జిఎన్ రావు కమిటీ నివేదిక తెలిపరన్నారు. రాజధాని అమరావతి లోనే కొనసాగించాలని ఆయన డిమాండ్ చేశారు.

Body:బైట్..... కె.నారాయణ, సీపీఐ నేషనల్ సెక్రటేరియట్ నెంబర్.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.