ETV Bharat / city

దుబ్బాక ఉపఎన్నిక: అంజన్‌రావు ఇంట్లో నగదు సీజ్‌ చేసిన దృశ్యాలు - దుబ్బాక ఉపఎన్నికల తాజా వార్తలు

సురభి అంజన్​రావు ఇంట్లో నగదు సీజ్​కు సంబంధించిన దృశ్యాలను సిద్దిపేట సీపీ జోయల్ డేవిస్ విడుదల చేశారు. డబ్బు దొరికిన ఇంటి యజమానితో పాటు... పంపించిన వ్యక్తి సంతకాలు తీసుకున్నట్లు సీపీ తెలిపారు.

దుబ్బాక ఉపఎన్నిక: అంజన్‌రావు ఇంట్లో నగదు సీజ్‌ చేసిన దృశ్యాలు

author img

By

Published : Oct 27, 2020, 8:43 PM IST

దుబ్బాక ఉపఎన్నిక: అంజన్‌రావు ఇంట్లో నగదు సీజ్‌ చేసిన దృశ్యాలు

తెలంగాణలోని దుబ్బాక ఉప ఎన్నిక భాజపా అభ్యర్థి రఘునందన్​రావు బంధువైన అంజన్​రావు ఇంట్లో జరిగిన సోదాలో నగదు సీజ్ చేసిన దృశ్యాలను సిద్దిపేట సీపీ జోయల్ డేవిస్​ విడుదల చేశారు. భాజపా నేతలు తప్పుడు ఆరోపణలు చేశారని వెల్లడించారు. ఎక్కువ మంది ఉండటం వల్లే నగదు లాక్కెళ్తున్నా అడ్డుకోలేకపోయామని పేర్కొన్నారు.

ఇదీ చూడండి:

ఎమ్మెల్యే ఆర్కే పొలంలో 'నకిలీ విత్తనాలు'.. పరిశీలించిన అధికారులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.