ఇదీ చదవండీ... నడిసంద్రంలో మృత్యువుతో పోరాటం
ఎన్‌హెచ్‌ఆర్‌సీ జోక్యం చేసుకోవాలి: అమరావతి ఐకాస - Amaravati JAC latest news
అమరావతి పరిరక్షణ సమితి నేతలు, రైతులు దిల్లీలో జాతీయ మానవ హక్కుల కమిషన్ ఛైర్మన్ హెచ్.ఎల్.దత్తును కలిశారు. అమరావతిలో రైతులు, మహిళల హక్కుల ఉల్లంఘన జరుగుతోందని ఫిర్యాదు చేశారు. 77 రోజులుగా ఆందోళనలు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవట్లేదని తమ ఆవేదనను వివరించారు. పోలీసులతో ఉద్యమాన్ని అణచివేసే ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. ఎన్‌హెచ్‌ఆర్‌సీ జోక్యం చేసుకుని చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
మాట్లాడుతున్న అమరావతి ఐకాస నేతలు
ఇదీ చదవండీ... నడిసంద్రంలో మృత్యువుతో పోరాటం