ఇవీ చదవండి:
72వ రోజూ నిర్విరామంగా అమరావతి ఆందోళనలు - అమరావతి రైతుల నిరసనలు
రాష్ట్ర ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలనే డిమాండ్‌తో ప్రజాందోళనలు నిర్విరామంగా కొనసాగుతున్నాయి. వెలగపూడిలో 72వ రోజు రైతులు, మహిళలు ధర్నాలో పాల్గొన్నారు. 'జై అమరావతి' అంటూ నినాదాలు చేశారు. అమరావతిలో భూములను పేదల ఇళ్ల పట్టాల కోసం ఇస్తామని ప్రభుత్వం చెప్పడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు.
అమరావతి ఆందోళనలు