.
'అమరావతి సాధనే లక్ష్యంగా పోరాడుతాం' - అమరావతి రాజధాని రైతుల వార్తలు
రాజధాని రైతులను ఇబ్బందులు పెడితే.... పోరు ఉద్ధృతం చేస్తామే తప్ప... విశ్రమించేది లేదని అన్నదాతలు ప్రకటించారు. అమరావతి సాధనే లక్ష్యంగా ఒకే నినాదంతో.... 44వ రోజూ దీక్షా శిబిరాల వద్ద నిరసన తెలుపుతున్నారు. ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్లే దిశలో భాగంగా.... రైతులు 24 గంటల నిరాహారదీక్ష చేపట్టారు. వీరి దీక్షను తెదేపా నేత వంగవీటి రాధ ప్రారంభించారు.
amaravathi-farmers-protest
.