విజిలెన్స్ కమిషనర్ కార్యాలయం, కమిషనరేట్ ఆఫ్ ఎంక్వయిరీస్ చైర్మన్, సభ్యుల కార్యాలయాలను అమరావతి నుంచి తరలిస్తూ.. ప్రభుత్వం జీవో నెం.13 జారీ చేసింది. జీవో చట్ట విరుద్ధమంటూ.. రాజధాని రైతులు హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం, సీఆర్డీఏ ఛైర్మన్‌ను ప్రతివాదులుగా చేర్చారు. ఈ పిటిషన్‌పై నేడు హైకోర్టు విచారణ చేయనుంది.
ఇదీ చదవండి: కర్నూలుకు కార్యాలయాల తరలింపుపై హైకోర్టులో పిల్