ETV Bharat / city

ఆ నలుగురికి.. అమరావతి రైతుల లేఖలు! - అమరావతి రైతుల నిరసనలు న్యూస్

రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని, గవర్నర్​కు అమరావతి రైతులు లేఖలు రాశారు. ట్విట్టర్‌ వేదికగా 5 వేల లేఖలు పంపారు.

amaravathi farmers letter to president over 3 capital decision

author img

By

Published : Jul 14, 2020, 5:27 PM IST

ట్విట్టర్ ద్వారా రాష్ట్రపతి, ఉపరాష్టపతి, ప్రధాని, గవర్నర్​కు లేఖలు రాసిన అమరావతి రైతుల... 3 రాజధానులు, సీఆర్‌డీఏ బిల్లులను ఆమోదించకూడదని గవర్నర్‌కు విజ్ఞప్తి చేశారు. చట్టాన్ని గౌరవించి 2 బిల్లులనూ నిలుపుదల చేయాలని కోరారు.

సోషల్ మీడియా ద్వారా 50 వేల లేఖలు పంపుతున్నట్టు రైతులు తెలిపారు. అమరావతి గ్రామాల నుంచి సంతకాలు సేకరిస్తున్నామన్నారు. ఈ నెల 17న ఆర్డినెన్స్ తెచ్చేలా ప్రభుత్వం అడుగులు వేస్తోందని రైతులు అనుమానించారు. ప్రభుత్వ చర్యకు నిరసనగానే లేఖలు పంపారు.

ఇదీ చదవండి:

'సచిన్​ చేతిలో ఏమీ లేదు.. ఇదంతా భాజపా పనే'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.