రాజధాని ప్రాంతంలో మరో రైతు ప్రాణాలు కోల్పోయాడు. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం మందడానికి చెందిన రైతు ఆలూరి వెంకటేశ్వరరావు(70) గుండెపోటుతో మరణించారు. రాజధాని కోసం ఆయన రెండు ఎకరాలు ఇచ్చారు. రాజధాని ఉద్యమంలో ఆలూరి వెంకటేశ్వరరావు ఆయన భార్య చురుకుగా పాల్గొన్నారు.
ఇదీ చదవండి : రాష్ట్రంలో కొత్తగా 7,228 కరోనా కేసులు, 45 మరణాలు