ETV Bharat / city

అమరావతి ఉద్యమ భవిష్యత్​పై కార్యాచరణ

రాజధాని ఉద్యమం ఉద్ధృతం చేసేందుకు మహిళలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఉద్యమ భవిష్యత్​ కార్యచరణపై ప్రణాళిక సిద్ధం చేశారు.

అమరావతి ఉద్యమ భవిష్యత్​పై కార్యాచరణ
అమరావతి ఉద్యమ భవిష్యత్​పై కార్యాచరణ
author img

By

Published : Feb 17, 2020, 9:18 PM IST

రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు అమరావతి ఉద్యమంపై అవగాహన కల్పించేందుకు చైతన్య కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని అమరావతి పరిరక్షణ సమితి నిర్ణయించింది. రాజధాని ఐకాస ఆధ్వర్యంలో విజయవాడలో మహిళా సంఘాల నేతలు సమావేశమయ్యారు. ఈ నెల 22, 23 తేదీల్లో రాజధాని గ్రామాల్లో మహిళా జేఏసీ నేతలు పర్యటించనున్నారు. 26న విజయవాడ ధర్నాచౌక్​లో వేల సంఖ్యలో మహిళలు 24 గంటల నిరాహారదీక్ష చేయనున్నారు. ముందుగా తిరుపతి, రాజమండ్రి, విజయవాడ, ఒంగోలు, గుంటూరులో సమావేశాలు ఏర్పాటు చేయాలని ఐకాస నిర్ణయించింది. చిత్రపరిశ్రమ మద్దతు పలకాలని మహిళా సంఘాల నేతలు కోరారు.

అమరావతి ఉద్యమ భవిష్యత్​పై కార్యాచరణ

ఇదీ చదవండి: రాజధాని ఉద్యమకారులకు కూరగాయల అందజేత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.