ETV Bharat / city

కృష్ణా జిల్లాలోని ఐదు కేంద్రాల్లో డ్రై రన్​కు సర్వం సిద్ధం

author img

By

Published : Dec 27, 2020, 8:41 PM IST

కేంద్ర ప్రభుత్వ సూచనల మేరకు కృష్ణా జిల్లాలోని ఐదు కేంద్రాల్లో....సోమవారం కొవిడ్‌ వాక్సిన్‌ డ్రై రన్‌ జరగనుంది. ఇందుకోసం ప్రత్యేకమైన విభాగాలను ఏర్పాటు చేశారు. డ్రై రన్‌ ప్రక్రియ ప్రారంభం నుంచి ముగిసే వరకు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నారు. విజయవాడ నగర శివారు రాజీవ్‌నగర్‌లోని ప్రాథమిక ఆరోగ్యకేంద్రం నుంచి.. ఏర్పాట్లకు సంబంధించిన పూర్తి సమాచారం ఈటీవీ భారత్ ప్రతినిధి అందిస్తారు.

corona vaccine dry run in krishna district
corona vaccine dry run in krishna district

.

కృష్ణా జిల్లాలోని ఐదు కేంద్రాల్లో డ్రైరన్​కు సర్వం సిద్ధం

.

కృష్ణా జిల్లాలోని ఐదు కేంద్రాల్లో డ్రైరన్​కు సర్వం సిద్ధం
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.