ETV Bharat / city

లైవ్ అప్​డేట్స్: అచ్చెన్నాయుడు అరెస్ట్ నుంచి రిమాండ్ వరకు.. - మాజీ మంత్రి అచ్చెన్నాయుడు అరెస్టు

atchennaidu arrest overall
atchennaidu arrest overall
author img

By

Published : Jun 12, 2020, 8:38 AM IST

Updated : Jun 13, 2020, 7:19 AM IST

07:18 June 13

గుంటూరు జీజీహెచ్‌కు అచ్చెన్నాయుడు తరలింపు

అచ్చెన్నాయుడిని విజయవాడ సబ్‌జైలు నుంచి గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు. తెల్లవారుజామున 3.30 గంటలకు విజయవాడ సబ్‌జైలుకు అధికారులు తీసుకువచ్చారు. సుమారు గంటపాటు సబ్‌జైలు బయట ఎస్కార్ట్‌ వాహనంలోనే అచ్చెన్నాయుడు నిరీక్షించారు. అనంతరం అచ్చెన్నాయుడిని విజయవాడ సబ్‌జైలుకు తరలించారు. కొద్దిసేపటి క్రితం అచ్చెన్నాయుడిని సబ్‌జైలు నుంచి జీజీహెచ్‌కు తరలించారు.

04:50 June 13

అనిశా న్యాయమూర్తి వద్ద ముగిసిన విచారణ

అనిశా న్యాయమూర్తి వద్ద ముగిసిన విచారణ
అచ్చెన్నాయుడుకు రెండు వారాలు రిమాండ్

అచ్చెన్నాయుడును గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించనున్న పోలీసులు

అనారోగ్యం కారణంగా అచ్చెన్నాయుడును ఆసుపత్రికి తరలించనున్న పోలీసులు
ఉదయం విజయవాడ సబ్ జైలుకు అచ్చెన్నాయుడు తరలింపు
జైలు అధికారుల అనుమతి తర్వాత ఆయనను ఆసుపత్రికి తరలించేలా చర్యలు

03:15 June 13

అచ్చెన్నాయుడు అరెస్ట్ నుంచి రిమాండ్ విధింపు వరకు....

అచ్చెన్నాయుడుకు 14 రోజులు రిమాండ్ విధించిన న్యాయమూర్తి
అనారోగ్యం దృష్ట్యా అచ్చెన్నాయుడుకు ఆసుపత్రిలో చికిత్స అందించాలని ఆదేశం
విజయవాడ సబ్ జైలుకు అచ్చెన్నాయుడును తరలించనున్న అనిశా అధికారులు
జైలు అధికారుల అనుమతి అనంతరం ఆసుపత్రికి తరలించేలా చర్యలు

23:24 June 12

వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అచ్చెన్నాయుడుని విచారిస్తున్న న్యాయమూర్తి

  • విజయవాడ అనిశా న్యాయస్థానానికి అచ్చెన్నాయుడు తరలింపు
  • విజయవాడ అనిశా న్యాయస్థానంలో హాజరుపరిచిన అధికారులు
  • అచ్చెన్నాయుడును వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారిస్తున్న అనిశా న్యాయమూర్తి

22:44 June 12

అనిశా కోర్టుకు బయలుదేరిన లోకేశ్

అనిశా కోర్టుకు బయలుదేరిన లోకేశ్‌, కొల్లు రవీంద్ర, ఇతర నేతలు

22:33 June 12

అనిశా న్యాయస్థానానికి అచ్చెన్నాయుడు తరలింపు

  • అచ్చెన్నాయుడును వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించనున్న అనిశా న్యాయమూర్తి

22:27 June 12

అచ్చెన్నాయుడును కలిసేందుకు వచ్చిన తెదేపా నేతలు

  • మంగళగిరిలో అనిశా న్యాయమూర్తి ఇంటికి చేరుకున్న తెదేపా నేతలు
  • అచ్చెన్నాయుడును కలిసేందుకు వచ్చిన ఆలపాటి రాజా, నక్కా ఆనందబాబు

22:16 June 12

అచ్చెన్నాయుడుకు వైద్య పరీక్షలు పూర్తి

  • విజయవాడ: అచ్చెన్నాయుడుకు వైద్య పరీక్షలు పూర్తి
  • అచ్చెన్నాయుడు సహా ఆరుగురికి వైద్య పరీక్షలు పూర్తి
  • కాసేపట్లో న్యాయమూర్తి ఎదుట హాజరు పరచనున్న అనిశా అధికారులు

21:45 June 12

అనిశా కార్యాలయంలో అచ్చెన్నాయుడుకు వైద్య పరీక్షలు

  • గొల్లపూడి అనిశా కార్యాలయంలో అచ్చెన్నాయుడుకు ప్రాథమిక వైద్యపరీక్షలు
  • మరోసారి పరీక్షలు చేసేందుకు ఈఎస్‌ఐ ఆస్పత్రికి తరలించిన అధికారులు
  • వైద్యపరీక్షల తర్వాత న్యాయమూర్తి ఎదుట హాజరుపరచనున్న అనిశా అధికారులు

20:58 June 12

అనిశా న్యాయమూర్తి నివాసం వద్ద ఆంక్షలు

  • గుంటూరు: మంగళగిరిలో అనిశా న్యాయమూర్తి నివాసం వద్ద ఆంక్షలుఅ
  • అపార్ట్‌మెంట్‌ వైపు ఎవరూ రాకుండా వంద మీటర్ల దూరం నుంచే ఆంక్షలు
  • అచ్చెన్నాయుడు న్యాయవాదులను కూడా నిలిపివేసిన పోలీసులు

20:46 June 12

అచ్చెన్నాయుడును ఈఎస్​ఐ ఆస్పత్రికి తరలింపు

  • విజయవాడ: అచ్చెన్నాయుడును అనిశా కార్యాలయం నుంచి తరలింపు
  • అచ్చెన్నాయుడుకు కరోనా పరీక్షలు చేసేందుకు ఈఎస్‌ఐ ఆస్పత్రికి తరలింపు
  • కరోనా పరీక్ష తర్వాత న్యాయమూర్తి ఎదుట హాజరుపరచనున్న అధికారులు

20:29 June 12

కోర్టుకు తరలింపు

  • విజయవాడ: అచ్చెన్నాయుడును అనిశా కార్యాలయం నుంచి కోర్టుకు తరలింపు
  • న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచేందుకు అచ్చెన్నాయుడును తరలిస్తున్న అధికారులు

20:04 June 12

న్యాయవాదుల ఆందోళన

  • విజయవాడ: అనిశా కార్యాలయానికి చేరుకున్న న్యాయవాదులు
  • అచ్చెన్నాయుడుకు న్యాయసహాయం అందించేందుకు వచ్చిన న్యాయవాదులు
  • లోపలికి అనుమతించాలని పోలీసులతో న్యాయవాదుల వాగ్వాదం
  • పోలీసులు అడ్డుకోవడంతో అనిశా కార్యాలయం వద్ద న్యాయవాదుల ఆందోళన
  • న్యాయసహాయం పొందే హక్కును పోలీసులు అడ్డుకోవడంతో నిరసన
  • దీనిపై కోర్టులో కేసు వేస్తామని స్పష్టం చేసిన న్యాయవాదులు

18:09 June 12

అచ్చెన్నకు కాసేపట్లో వైద్యపరీక్షలు

  • కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్ దాటిన అచ్చెన్నాయుడును తరలిస్తున్న కాన్వాయ్‌
  • అచ్చెన్నాయుడుకు కాసేపట్లో వైద్యపరీక్షలు చేసే అవకాశం
  • వైద్యపరీక్షల తర్వాత విజయవాడ అనిశా కోర్టులో హాజరుపరిచేందుకు యత్నం
  • కోర్టు సమయం ముగియడంతో ఇంటికి చేరుకున్న న్యాయమూర్తి
  • జడ్జి ఇంటివద్దే అచ్చెన్నాయుడు సహా అరెస్టు చేసిన ఆరుగురిని హాజరుపరిచే అవకాశం

17:33 June 12

తప్పు అని చెబితే దాడులు చేస్తారా?... అరెస్టులు చేస్తారా?: చంద్రబాబు

  • అచ్చెన్నాయుడు కుటుంబం రాజకీయ జీవితం తెదేపాతోనే ప్రారంభమైంది: చంద్రబాబు
  • అచ్చెన్నాయుడును అరెస్టు చేసిన తీరు దారుణం: చంద్రబాబు
  • ఇంట్లోంచి బలవంతంగా తీసుకువచ్చి అరెస్టు చేయడం దారుణం: చంద్రబాబు
  • ప్రజాప్రతినిధి పట్ల మీరు ప్రవర్తించిన తీరు గర్హనీయం: చంద్రబాబు
  • ఇలాంటి దుర్మార్గాలు ఎందుకు చేస్తున్నారో సమాధానం చెప్పాలి: చంద్రబాబు
  • ఇటీవలే శస్త్రచికిత్స జరిగిన వ్యక్తిని ఇలా తిప్పడం ఏమిటి?: చంద్రబాబు
  • అధికారం ఉందని ఉన్మాదుల్లా ప్రవర్తిస్తున్నారు: చంద్రబాబు
  • విజిలెన్స్ నివేదికలో అచ్చెన్నాయుడు పేరు ఎక్కడైనా ఉందా?: చంద్రబాబు
  • తెదేపా నేతపై దాడి జరుగుతుందని ముందే ప్రచారం చేశారు: చంద్రబాబు
  • పర్చేస్ మాన్యువల్‌లో మంత్రి పాత్ర ఉందని ఎక్కడా లేదు: చంద్రబాబు
  • అ.ని.శా. నివేదికను మారుస్తారా?: చంద్రబాబు
  • ఎన్నివిధాలుగా చేయాలో అన్నివిధాలా అచ్చెన్నాయుడును అవమానించారు: చంద్రబాబు
  • స్వయంగా సీఎం ముందుకొచ్చి అచ్చెన్నాయుడును దూషించారు: చంద్రబాబు
  • మైనింగ్‌, భూఅక్రమాలపై పోరాడటం వల్లే ఈ వేధింపులా?: చంద్రబాబు
  • ప్రభుత్వ అవినీతి కార్యకలాపాలపై పోరాడటం వల్లే ఈ దాడులు: చంద్రబాబు
  • మీ అరాచకాలకు అడ్డు, అదుపు లేకుండా పోయాయి: చంద్రబాబు
  • మీ దోపిడీని అడ్డుకుంటున్నామనే ఇలాంటివి చేస్తున్నారు: చంద్రబాబు
  • కల్పిత కథను తీసుకొచ్చి అచ్చెన్నాయుడుపై తప్పుడు కేసులు పెట్టారు: చంద్రబాబు
  • కండిషనల్ బెయిలుపై ఉన్న మీరు అందరిపై బురద జల్లుతున్నారు: చంద్రబాబు
  • అచ్చెన్నాయుడుకు ఉన్న ఆస్తులు ఏమిటి?: చంద్రబాబు
  • వియ్ స్టాండ్ విత్ అచ్చెన్నాయుడు హ్యాష్ ట్యాగ్‌కు వేల ట్వీట్లు వచ్చాయి: చంద్రబాబు
  •  
  •  
  •  

13:06 June 12

ప్రశ్నించినందుకు కక్ష సాధింపు

  • నవరత్నాలు అంటూ ప్రజలకు ఇష్టమొచ్చినట్లు హామీలు ఇచ్చారు: రామ్మోహన్‌
  • ఇచ్చిన హామీల్లో ఒక్కటన్నా సక్రమంగా అమలు చేశారా?: రామ్మోహన్‌
  • ప్రభుత్వాన్ని ఎవరూ ప్రశ్నించకూడదు: రామ్మోహన్‌నాయుడు
  • ప్రజల మద్దతున్న నాయకుడిపై కక్ష సాధిస్తున్నారు: రామ్మోహన్‌నాయుడు
  • సంవత్సరంపాటు ఫ్యాక్షన్‌ రాజకీయాలు తప్ప చేసిందేమీ లేదు: రామ్మోహన్‌

12:40 June 12

నిరసన

  • అచ్చెన్నాయుడు అరెస్టును నిరసిస్తూ విశాఖలో తెదేపా ఎమ్మెల్యేల నిరసన
  • తెదేపా పార్టీ కార్యాలయం నుంచి జీవీఎంసీ గాంధీ విగ్రహం వరకు కాలినడకన నిరసన
  • నిరసనలో పాల్గొన్న వెలగపూడి రామకృష్ణబాబు, వాసుపల్లి గణేష్‌కుమార్‌

12:35 June 12

'ప్రభుత్వ అప్రజాస్వామిక చర్య'

  • ప్రభుత్వ అప్రజాస్వామిక చర్యను ఖండిస్తున్నా: మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు
  • నోటీసు ఇచ్చి విచారణకు పిలిచి సమాధానం రాకుంటే అరెస్టు చేస్తారు: గంటా శ్రీనివాసరావు
  • ఎలాంటి నోటీసు కూడా లేకుండా బలవంతంగా అరెస్టు చేస్తారా?: గంటా శ్రీనివాసరావు
  • ప్రభుత్వ వైఖరి మార్చుకోకుంటే సమాధానం చెప్పాల్సి ఉంటుంది: గంటా శ్రీనివాసరావు

పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి

12:35 June 12

'రాజకీయ కక్షసాధింపులు'

  • బీసీ నేతలపై ప్రభుత్వం కక్షసాధింపులకు పాల్పడుతోంది: అనగాని సత్యప్రసాద్‌
  • అచ్చెన్నాయుడి అరెస్టు జగన్ నియంత పాలనకు నిదర్శనం: అనగాని సత్యప్రసాద్‌
  • రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపక్షాలపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోంది: సత్యప్రసాద్‌
  • అచ్చెన్నాయుడిపై కేసు కేవలం రాజకీయ కక్ష సాధింపు మాత్రమే: సత్యప్రసాద్‌

12:19 June 12

'అణగదొక్కాలని చూస్తున్నారు'

  • బీసీలకు అండగా ఉన్న వ్యక్తిని అణగదొక్కాలని చూస్తున్నారు: ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని
  • 200 మంది ఇంటికెళ్లి ఇలా అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం: ఆదిరెడ్డి భవాని

11:58 June 12

'బీసీ నేత‌ల‌కు ఇచ్చే గౌర‌వం ఇదేనా?'

అసెంబ్లీలో అధికార‌ప‌క్షాన్ని నిల‌దీసే నిలువెత్తు ప్రజల ధైర్యం మా బాబాయ్ అచ్చెన్నాయుడు: రామ్మోహన్‌

బాధ్యతాయుత‌మైన ప్రతిప‌క్ష పాత్ర పోషించ‌డమే మా బాబాయ్ చేసిన త‌ప్పా?: ఎంపీ రామ్మోహన్‌నాయుడు

సభలో ఎదుర్కొనే సత్తా 151 ఎమ్మెల్యేలకు లేదా?: ఎంపీ రామ్మోహన్‌ నాయుడు

కనీసం చట్టబద్ధంగా వ్యవహరించడం చేతకాదా?: ఎంపీ రామ్మోహన్‌ నాయుడు

బీసీ నేత‌ల‌కు ఇచ్చే గౌర‌వం ఇదేనా?: ఎంపీ రామ్మోహన్‌ నాయుడు

పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి

11:57 June 12

'కక్షగట్టి అరెస్టు'

  • అచ్చెన్నాయుడిపై జగన్ కక్షగట్టి అరెస్టు చేయించారు: అయ్యన్నపాత్రుడు
  • ఈఎస్‍ఐ కేంద్ర సంస్థ.. రాష్ట్ర ప్రభుత్వం కేవలం మానిటరింగ్ చేస్తుంది: అయ్యన్నపాత్రుడు
  • ఈఎస్‍ఐ లావాదేవీల్లో మంత్రుల పాత్ర ఏమీ ఉండదు: అయ్యన్నపాత్రుడు
  • రాష్ట్ర ప్రభుత్వం స్టేట్‍మెంట్‍లో నలుగురు డాక్టర్లను బాధ్యులుగా చూపించారు: అయ్యన్నపాత్రుడు
  • రాష్ట్ర ప్రభుత్వం స్టేట్‍మెంట్‍లో అచ్చెన్నాయుడు పేరు లేదు: అయ్యన్నపాత్రుడు
  • అచ్చెన్నాయుడు అరెస్టు రాజకీయ కక్ష సాధింపులో భాగమే: అయ్యన్నపాత్రుడు

11:56 June 12

వర్గ గృహ నిర్బంధం

  • అచ్చెన్నాయుడిని కలిసేందుకు బయల్దేరిన వర్ల రామయ్యను అడ్డుకున్న పోలీసులు
  • వర్ల రామయ్యను గృహనిర్బంధం చేసిన పోలీసులు

పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి

11:56 June 12

'ప్రతిపక్షాన్ని అణగదొక్కే కుట్ర'

  • అసెంబ్లీ సమావేశాల ముందు అచ్చెన్నాయుడి అరెస్టు సరికాదు: సీపీఐ నేత రామకృష్ణ
  • ఆయనపై కేసు ఉంటే అసెంబ్లీ సమావేశాల తర్వాత విచారణ జరపవచ్చుకదా: రామకృష్ణ
  • అచ్చెన్నాయుడి అరెస్టుకు వందల మంది పోలీసులను పంపుతారా: రామకృష్ణ
  • ప్రతిపక్షాన్ని అణగదొక్కే కుట్రగా ఉందన్న అభిప్రాయం ప్రజల్లో కలుగుతుంది: రామకృష్ణ

పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి

11:25 June 12

' దోపిడీపై ప్రశ్నించినందుకు అరెస్టు చేస్తారా?'

  • కనీసం సమాచారం లేకుండా అరెస్టు చేయడం అమానుషం: కొల్లు రవీంద్ర
  • అచ్చెన్నాయుడి అరెస్టు జగన్‌ కక్షసాధింపునకు నిదర్శనం: కొల్లు రవీంద్ర
  • ఇసుక దందాపై అసెంబ్లీలో మాట్లాడితే అరెస్టు చేస్తారా?: కొల్లు రవీంద్ర
  • మద్యం దోపిడీపై ప్రశ్నించినందుకు అరెస్టు చేస్తారా?: కొల్లు రవీంద్ర
  • బలహీనవర్గాలను అణగదొక్కే కార్యక్రమాలకు పాల్పడుతున్నారు: కొల్లు రవీంద్ర
  • కోర్టులు మొట్టికాయలు వేస్తున్నా ప్రవర్తనలో మార్పు రావట్లేదు: కొల్లు రవీంద్ర

11:24 June 12

'చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్నారు'

  • పోలీసులు ప్రవర్తించిన తీరు గర్హనీయం: కనకమేడల రవీంద్రకుమార్‌
  • చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధంగా ప్రవర్తించారు: కనకమేడల రవీంద్రకుమార్‌
  • నోటీసులు ఇవ్వకుండా చేతిరాతతో రాసిన నోట్‌తో అరెస్టు చేస్తారా?: కనకమేడల రవీంద్రకుమార్‌
  • కక్షసాధింపు చర్యల్లో భాగంగానే అచ్చెన్నాయుడి అరెస్టు: కనకమేడల రవీంద్రకుమార్‌
  • ఇలాంటి చర్యలతో ప్రతిపక్షాలను అణగదొక్కాలని చూస్తున్నారు: కనకమేడల రవీంద్రకుమార్‌

11:10 June 12

దేవినేని ఉమ గృహనిర్బంధం

  • కృష్ణా: గొల్లపూడిలో మాజీ మంత్రి దేవినేని ఉమ గృహనిర్బంధం
  • అచ్చెన్నాయుడి అరెస్టు దృష్ట్యా దేవినేని ఉమను గృహనిర్బంధం చేసిన పోలీసులు

11:09 June 12

బండారు సత్యనారాయణమూర్తి అరెస్టు

  • విశాఖ: పార్టీ కార్యాలయానికి వెళ్తుండగా బండారు సత్యనారాయణమూర్తి అరెస్టు
  • బండారు సత్యనారాయణమూర్తిని అరెస్టు చేసి పరవాడ పోలీసుస్టేషన్‌కు తరలింపు
  • అచ్చెన్నాయుడి అరెస్టుపై మాట్లాడేందుకు పార్టీ కార్యాలయానికి వెళ్తుండగా అరెస్టు

10:58 June 12

అచ్చెన్నాయడు ఏమైనా ఉగ్రవాదా?: చంద్రబాబు

  • పార్టీ నాయకులతో చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్
  • అచ్చెన్న ఇంటిపై 300 మంది దాడిచేశారు: చంద్రబాబు
  • మొన్ననే అచ్చెన్న సర్జరీ చేయించుకున్నారు: చంద్రబాబు
  • చట్టవిరుద్ధంగా అచ్చెన్నాయుడిని అరెస్టు చేశారు: చంద్రబాబు
  • అరెస్టు చేసి కట్టుకథలు చెబుతున్నారు: చంద్రబాబు
  • జగన్ అవినీతిని ఎండగట్టారనే అచ్చెన్నపై కక్షసాధింపు: చంద్రబాబు
  • అసెంబ్లీలో ఎదుర్కోలేకే ఇలాంటి దుర్మార్గాలకు తెగించారు: చంద్రబాబు
  • జగన్ ఏడాది పాలనలో అన్నీ అవినీతి కుంభకోణాలు: చంద్రబాబు
  • అచ్చెన్నాయుడికి ఏమైనా హాని జరిగితే సీఎందే బాధ్యత: చంద్రబాబు
  • వందలమందిని పంపి అరెస్టు చేయాల్సిన అవసరమేంటి?: చంద్రబాబు
  • అచ్చెన్నాయడు ఏమైనా ఉగ్రవాదా?: చంద్రబాబు
  • అచ్చెన్నాయుడి కంపెనీలకు గనులు 50 ఏళ్లకు లీజుకిచ్చారా?: చంద్రబాబు
  • మచ్చలేని కుటుంబం అచ్చెన్నాయుడిది: చంద్రబాబు
  • 38ఏళ్ల చరిత్రగల రాజకీయ కుటుంబం అచ్చెన్నాయుడిది: చంద్రబాబు

10:25 June 12

అక్రమాలకు పాల్పడినట్లు దర్యాప్తులో తేలింది: అ.ని.శా.

  • ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించారు: అనిశా అధికారులు
  • మార్కెట్‌ ధర కంటే సుమారు 50 శాతం నుంచి 130 శాతం వరకు మందులు కొనుగోలు చేశారు: అనిశా అధికారులు
  • అక్రమాలకు పాల్పడినట్లు దర్యాప్తులో తేలింది: అనిశా అధికారులు
  • అచ్చెన్నాయుడిని విజయవాడ కోర్టులో హాజరుపరుస్తున్నాం: అనిశా అధికారులు
  • ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసినట్లు దర్యాప్తులో తేలింది: అనిశా అధికారులు
  • మందుల కొనుగోళ్లలో రూ.150 కోట్లు అక్రమాలు జరిగినట్లు తేలింది: అనిశా అధికారులు
  • అచ్చెన్నాయుడుతో పాటు మరో ఇద్దరిని అరెస్టు చేశాం: అనిశా అధికారులు
  • అచ్చెన్నాయుడు, రమేష్‌కుమార్‌, విజయ్‌కుమార్‌ను అరెస్టు చేశాం: అనిశా అధికారులు
  • గతంలో జనార్దన్‌రావు, ఇ.రమేష్‌బాబు, ఎం.కె.పి.చక్రవర్తి అరెస్టు: అనిశా అధికారులు
  • విజిలెన్స్‌ దర్యాప్తు తర్వాత అ.ని.శా. విచారణ జరిగింది: అనిశా అధికారులు
  • నకిలీ బిల్లులు, ఇన్‌వాయిస్‌, లెటర్‌హెడ్స్‌లను గుర్తించాం: అనిశా అధికారులు

పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి

10:24 June 12

అచ్చెన్నాయుడి అరెస్టు నోటీసు

10:23 June 12

ఆరోగ్యం బాగలేదన్నా వినలేదు: అచ్చెన్నాయుడి భార్య

అచ్చెన్నాయుడి భార్య స్పందన

10:10 June 12

'నోటీసులు లేకుండా అరెస్టు చేస్తారా?'

  • విచారణ జరపాలి, ఆతర్వాత నోటీసు ఇవ్వాలి: మాజీమంత్రి సోమిరెడ్డి
  • ఎలాంటి విచారణ, నోటీసులు లేకుండా అరెస్టు చేస్తారా?: సోమిరెడ్డి
  • కుటుంబసభ్యులను భయభ్రాంతులకు గురిచేస్తారా?: సోమిరెడ్డి
  • బీసీలంటే ఇంత చులకనభావమా: మాజీమంత్రి సోమిరెడ్డి
  • భవిష్యత్తులో ప్రభుత్వం మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది: సోమిరెడ్డి

పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి

10:08 June 12

'నియంత పాలనకు పరాకాష్ట'

  • బడుగు, బలహీనవర్గాలను అణిచివేసే నియంత పాలనకు పరాకాష్ట: బుద్దా వెంకన్న
  • కక్షసాధింపు చర్యలను ప్రజలు గమనిస్తున్నారు: తెదేపా ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న
  • ఈ ప్రభుత్వం భవిష్యత్తులో మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది: బుద్దా వెంకన్న

09:59 June 12

నారా లోకేశ్ స్పందన

  • అచ్చెన్నాయుడు అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నా: లోకేశ్‌
  • కక్షసాధింపులో భాగంగానే అచ్చెన్నాయుడి అరెస్టు: లోకేశ్‌
  • అరాచకాలు, అన్యాయాలను బయటపెడుతున్నారని కక్షసాధింపు: లోకేశ్‌
  • బీసీలకు జగన్‌ చేస్తున్న అన్యాయాన్ని అసెంబ్లీ సాక్షిగా ప్రశ్నిస్తున్నారు: లోకేశ్‌
  • అసెంబ్లీ సమావేశాలకు ముందు అరెస్టు కక్షసాధింపు కాదా?: లోకేశ్‌

పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి

09:46 June 12

'అచ్చెన్నాయుడుకి నిన్నే అపరేషన్ జరిగింది'

అచ్చెన్నాయుడి సోదరుడు స్పందన

09:27 June 12

'ప్రభుత్వం మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది'

  • అచ్చెన్నాయుడి అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాం: జీవీ ఆంజనేయులు
  • అచ్చెన్నాయుడి గొంతు నొక్కడానికి ఈ ప్రయత్నం చేశారు: జీవీ ఆంజనేయులు
  • ప్రభుత్వం భవిష్యత్తులో మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది: జీవీ ఆంజనేయులు
  • ఎక్కడికి తీసుకెళ్తున్నారో కూడా చెప్పకపోవడం దుర్మార్గమైన చర్య: జీవీ ఆంజనేయులు
  • విచారణ పూర్తికాకుండా ఎలా అరెస్టు చేస్తారు... ఇది కక్షసాధింపు కాదా?: జీవీ ఆంజనేయులు

09:22 June 12

'కక్షసాధింపు చర్యలకు నిదర్శనం'

  • ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటినుంచి విధ్వంసాలు కొనసాగుతున్నాయి: బీద రవిచంద్ర
  • అచ్చెన్నాయుడి అరెస్టు కక్షసాధింపు చర్యలకు నిదర్శనం: బీద రవిచంద్ర
  • అసెంబ్లీ సమావేశాలకు ముందు తెదేపా నేతలను ఇబ్బందిపెట్టాలనే కుట్ర: బీద రవిచంద్ర

09:19 June 12

రాక్షసపాలనలో జరిగిన అరాచకమిది

  • అచ్చెన్నాయుడి అరెస్టును ఖండించిన యనమల రామకృష్ణుడు
  • రాక్షసపాలనలో జరిగిన అరాచకమిది: యనమల రామకృష్ణుడు
  • జగన్‌ అనుసరిస్తున్న అప్రజాస్వామిక విధానాలకు నిదర్శనం: యనమల
  • బీసీ నాయకులను అణచివేసేందుకు జగన్‌ చేస్తున్న కుట్రలో భాగమే: యనమల
  • అచ్చెన్నాయుడి అరెస్టును బీసీ సంఘాలన్నీ ఖండించాలి: యనమల

09:17 June 12

మరో అరెస్టు

  • తిరుపతి ఈఎస్ఐ ఆస్పత్రి మాజీ సూపరింటెండెంట్ రమేష్‌కుమార్‌ అరెస్టు
  • గతంలో ఈఎస్ఐలో రాష్ట్ర డైరెక్టర్‌గా పనిచేసిన రమేష్‌కుమార్
  • తిరుపతిలో అరెస్టు చేసి తీసుకెళ్లిన విజయవాడ అ.ని.శా. అధికారులు

పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి

09:17 June 12

అచ్చెన్నాయుడిని కిడ్నాప్‌ చేశారు: చంద్రబాబు

  • అచ్చెన్నాయుడిని కిడ్నాప్‌ చేశారు: చంద్రబాబు
  • ముఖ్యమంత్రి బాధ్యత వహించాలి: చంద్రబాబు
  • హోంమంత్రి రాజీనామా చేయాలి: చంద్రబాబు
  • అచ్చెన్నాయుడు ఆచూకీని డీజీపీ వెల్లడించాలి: చంద్రబాబు
  • అచ్చెన్నాయుడి కిడ్నాప్‌ బలహీనవర్గాలపై దాడి: చంద్రబాబు
  • అసెంబ్లీ సమావేశాలకు ముందు అచ్చెన్నాయుడి కిడ్నాప్‌ జగన్‌ కుట్ర: చంద్రబాబు
  • ఫోన్‌లో కాంటాక్ట్‌ చేసినా కుటుంబసభ్యులను అందుబాటులో లేకుండా చేశారు: చంద్రబాబు
  • నేను చేసినా అచ్చెన్నాయుడు ఫోన్‌ అందుబాటులో లేరు: చంద్రబాబు
  • ఎక్కడకు తీసుకెళ్లారో, ఎందుకు తీసుకెళ్లారో తెలియదు: చంద్రబాబు
  • ముందస్తు నోటీసు కూడా ఇవ్వలేదు: చంద్రబాబు
  • సీఎం జగన్‌, హోంమంత్రి, డీజీపీ సమాధానం చెప్పాలి: చంద్రబాబు

పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి

08:26 June 12

మాజీ మంత్రి అచ్చెన్నాయుడు అరెస్టు

మాజీ మంత్రి అచ్చెన్నాయుడును అనిశా అరెస్టు చేసింది. శ్రీకాకుళం జిల్లాలోని నిమ్మాడలో ఉదయం 7.20 గంటలకు ఆయనను అరెస్టు చేసి... విశాఖలోని కోర్టుకు తరలిస్తున్నట్లు సమాచారం. దాదాపు 300 మంది అధికారులు అచ్చెన్నాయుడు ఇంటికి వచ్చినట్లు సమాచారం. ఐదు నిమిషాల్లో మొత్తం ప్రక్రియ పూర్తిచేసి తీసుకెళ్లారు. అరెస్టు సమయంలో గన్‌మ్యాన్‌ను కూడా అనుమతించలేదు.

తెదేపా ప్రభుత్వ హయాంలో ఈఎస్‌ఐ ఆస్పత్రుల్లో మందులు, ఇతర పరికరాల కొనుగోళ్లలో అవినీతి జరిగినట్లు అభియోగాలు ఉన్నాయి. అలాగే నకిలీ కొటేషన్లతో ఆర్డర్లు ఇచ్చినట్లు అభియోగం ఉంది. ఇప్పటికే విజిలెన్స్‌, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగంతో దీనిపై దర్యాప్తు జరుగుతోంది.

Last Updated : Jun 13, 2020, 7:19 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.