ETV Bharat / city

నన్నయ వర్శిటీ పీజీ సెట్-2020 షెడ్యూల్ విడుదల - నన్నయ వర్శిటీ పీజీసెట్-2020 షెడ్యూల్ విడుదల వార్తలు

వరకు ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం పీజీ ప్రవేశాల కొరకు “నన్నయ సెట్-2020” పరీక్షల షెడ్యూల్ ను వర్శిటీ వీసీ మొక్కా జగన్నాథరావు విడుదల చేశారు. మరిన్ని వివరాలకు యూనివర్శిటీ వెబ్ సైట్ www.aknu.edu.in ను లేదా 7093008477 నెంబర్ ను సంప్రదించాలని తెలియజేశారు.

adikavi nannaya university
adikavi nannaya university
author img

By

Published : Oct 3, 2020, 7:03 PM IST

ఈ నెల 16వ తేదీ నుంచి 19వ తేదీ వరకు ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం పీజీ ప్రవేశాల కొరకు “నన్నయ సెట్-2020” పరీక్షలను నిర్వహిస్తున్నామని వీసీ ఆచార్య మొక్కా జగన్నాథరావు అన్నారు. శనివారం నన్నయ సెట్ -2020 పరీక్షలకు సంబంధించిన టైం టేబుల్ ను వీసీ విడుదల చేశారు.

రాష్ట్రంలోనే అతిపెద్ద విశ్వవిద్యాలయమైన ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం నన్నయ సెట్ 2020 పరీక్షలను ఈ నెల 16వ తేది నుంచి 19వ తేదీ వరకు నిర్వహిస్తున్నామని వీసీ అన్నారు. నన్నయ సెట్ కొరకు 6810 మంది విద్యార్థులు దరఖాస్తూ చేసుకున్నారని తెలిపారు. కొవిడ్ నేపధ్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తూ పరీక్షలు నిర్వహించేందుకు ప్రణాళికను రూపొందించామని చెప్పారు.

పరీక్ష కేంద్రాలను పెంచామని ఉభయ గోదావరి జిల్లాలతో పాటు విజయవాడ, విశాఖపట్నంతో కలిపి 10 నన్నయ సెట్ పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. మరిన్ని వివరాలకు యూనివర్శిటీ వెబ్ సైట్ www.aknu.edu.in ను లేదా 7093008477 నెంబర్ ను సంప్రదించాలని తెలియజేశారు.

ఇదీ చదవండి:

'మళ్లీ పుట్టిన గాంధీ'... ఎందుకు ఇలా వ్యవహరిస్తున్నారు?: రఘురామ

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.