ETV Bharat / city

'యూదులపై పగతో హిట్లర్‌ నాశనమయ్యాడు... మీరూ ఆ తప్పు చేయొద్దు జగన్‌' - అమరావతి విషయంలో సీఎం జగన్​పై నాగబాబు వ్యాఖ్యలు

కులం మీద ద్వేషంతో యూదులను అంతం చేసిన హిట్లర్ అంతటివాడే నాశనమయ్యాడనీ.. సీఎం జగన్ అలాంటి తప్పే చేసి పతనం కొనితెచ్చుకోవద్దని... జనసేన నేత, సినీనటుడు నాగబాబు విజ్ఞప్తి చేశారు. రాజధాని విషయంలో ముఖ్యమంత్రి పునరాలోచించాలని కోరారు.

actor janasena leader nagababu comments on ycp government on twitter
సీఎం జగన్​పై నాగబాబు వ్యాఖ్యలు
author img

By

Published : Jan 10, 2020, 2:05 PM IST

Updated : Jan 10, 2020, 4:29 PM IST

actor janasena leader nagababu comments on ycp government on twitter
సీఎం జగన్​పై నాగబాబు వ్యాఖ్యలు
actor janasena leader nagababu comments on ycp government on twitter
సీఎం జగన్​పై నాగబాబు వ్యాఖ్యలు

రాజధాని రైతుల మీద తప్పుడు వ్యాఖ్యలు చేసే అధికార పార్టీ నాయకులు... గదుల్లో కాకుండా ఓసారి రాజధాని ప్రాంతంలో సమావేశం పెట్టి మాట్లాడాలని.. సినీనటుడు, జనసేన నాయకుడు నాగబాబు సవాల్ విసిరారు. అప్పుడు రాజధాని ప్రజలు మీకు చేసే సన్మానం చూడాలని ఉందని ట్విట్టర్​లో వ్యాఖ్యానించారు. కులం ఎప్పుడూ చెడ్డది కాదని... మనుషుల్లోనే మంచివారు, చెడ్డవారు ఉంటారన్నారు. కులాలమీద పగబట్టి వాళ్ళ జీవితాలతో ఆడుకోవడం ఎవరికీ మంచిది కాదని అభిప్రాయపడ్డారు.

యూదుల మీద పగబట్టి వాళ్ళ జాతిని నాశనం చేసిన హిట్లర్ నాశనమయ్యాడని... ముఖ్యమంత్రి జగన్ ఆ తప్పు చేయొద్దని విజ్ఞప్తి చేశారు. రాజధాని రైతుల పోరాటం ప్రశంసనీయమని కొనియాడారు. వారి పోరాటం వృథా కాకూడదని కోరుకుంటున్నట్లు తెలిపారు.

ఇవీ చదవండి..

'అమరావతి పోరాటంలో మాకు సహకరించండి'

sample description
Last Updated : Jan 10, 2020, 4:29 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.