తనను సస్పెన్షన్ చేస్తే.. మానసికంగా వచ్చే ఇబ్బందేమీ లేదని.. సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు అన్నారు. మిత్రులు, బంధువులు తన సస్పెన్షన్ పై ఆందోళన చెందాల్సిన పని లేదన్నారు. సస్పెన్షన్పై చట్టపరంగా ముందుకు వెళ్తానని తెలిపారు. తర్వాత ఏంటో క్రమంగా తెలుస్తుందని.. వెంకటేశ్వరరావు వెల్లడించారు.
ఇదీ చదవండి: ఇంటెలిజెన్స్ మాజీచీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్