ETV Bharat / city

Knife attack on lover: సహజీవనం చేస్తున్న యువకునిపై.. యువతి కత్తి దాడి! - lady attack on lover in hyderabad

కొన్నాళ్లుగా వారిద్దరూ సహజీవనం చేస్తున్నారు. ఏం జరిగిందో ఏమో ఆ యువతి.. యువకుడిపై కత్తితో దాడి చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Knife attack on lover
Knife attack on lover
author img

By

Published : Jan 16, 2022, 8:33 PM IST

Knife attack on lover: వాళ్లిద్దరు కొంత కాలంగా సహజీవనం చేస్తున్నారు. ఏం జరిగిందో ఏమో ఆ యువతి.. సదరు యువకుడిపై కత్తితో దాడి చేసింది. ఈ ఘటన హైదరాబాద్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...

హైదరాబాద్​లోని లంగర్​హౌస్​ పరిధిలో కొంత కాలంగా కృష్ణ అనే వ్యక్తి ఓ యువతితో సహజీవనం చేస్తున్నాడు. అయితే.. వాళ్లిద్దరి మధ్యలో ఏం జరిగిందో తెలియదు కానీ.. యువతి ఒక్కసారిగా కృష్ణపై కత్తితో దాడికి దిగింది. ఈ ఘటనలో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. క్షతగాత్రున్ని వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఈ దాడిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.