ETV Bharat / city

చంద్రబాబు ప్రయాణిస్తున్న వాహనంలో సాంకేతిక లోపం

author img

By

Published : Nov 13, 2020, 7:25 PM IST

Updated : Nov 13, 2020, 7:52 PM IST

తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ప్రయాణిస్తున్న కారులో సమస్య తలెత్తింది. దీనివల్ల తెలంగాణలోని నల్గొండ జిల్లా నార్కట్‌పల్లి వద్ద కాసేపు ఆయన వాహనశ్రేణి నిలిచిపోయింది. విజయవాడ నుంచి హైదరాబాద్‌ వెళ్తుండగా ఈ ఘటన జరిగింది.

chandra babu
chandra babu

తెలుగుదేశం అధినేత చంద్రబాబు ప్రయాణిస్తున్న కారులో సాంకేతిక సమస్య తలెత్తి రహదారిపై ఆగిపోయింది. శుక్రవారం మధ్యాహ్నం రెండున్నర గంటల సమయంలో ఆయన ఉండవల్లిలోని తన నివాసం నుంచి హైదరాబాద్ బయలుదేరారు. సాయంత్రం నల్గొండ జిల్లా నార్కెట్​పల్లి వద్దకు రాగానే హైవేపై వాహనం దాదాపు 20నిమిషాల పాటు నిలిచిపోయింది. కొద్దిసేపు వాహనంలోనే కూర్చున్న చంద్రబాబు... తర్వాత వెనుకే ఉన్న మరో వాహనం ఎక్కి బయలుదేరి వెళ్లారు.

ఇదీ చదవండి

వైకాపాలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ.. ఒకరి మృతి

Last Updated : Nov 13, 2020, 7:52 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.