ETV Bharat / city

SONUSOOD MEET:​ సోనూసూద్​ను కలిసిన కోదాడ వాసి.. పాటల సీడీ ఆవిష్కరణ - సోనూసూద్​ను కలిసిన కోదాడవాసి

person meet actor sonusood: నటుడు సోనూసూద్​పై తెలంగాణ రాష్ట్ర వాసి అభిమానం చాటుకున్నాడు. ఆయనపై రాసిన పాటను ఆవిష్కరించేందుకు ముంబయి వెళ్లి ఆయన నివాసంలో కలిశారు. పాటల సీడీని ఆవిష్కరించాలని అతను కోరడంతో అభిమాని రచించిన పాటల సీడీని సోనూసూద్ ఆవిష్కరించారు.

SONUSOOD
SONUSOOD
author img

By

Published : Jan 21, 2022, 1:13 PM IST

person meet actor sonusood: బాలీవుడ్ నటుడు సోనూసూద్​పై తెలంగాణ రాష్ట్రంలోని సూర్యాపేట జిల్లా వాసి తన అభిమానాన్ని చాటుకున్నాడు. కోదాడలోని కోమరబండకు చెందిన దేవపంగు ఇంద్రకుమార్ హీరోపై రాసిన ఓ పాటను ఆవిష్కరించేందుకు ముంబయి వెళ్లారు. నటుడు సోనూసూద్​పై రాసిన పాటను ఆవిష్కరించడానికి ఆయన నివాసంలో కలిశాడు.

songs released by sonu: అభిమాని కోరిక మేరకు పాటల సీడీని సోనూసూద్ ఆవిష్కరించారు. గతంలో దేవపంగు ఇంద్రకుమార్ హైదరాబాద్ నుంచి ముంబయికు కాలినడకన వెళ్లి సోనూసూద్​ను కలిశాడు. లాక్ డౌన్ సమయంలో పేద ప్రజలకు సామాజిక సేవ చేసిన సోనూసూద్ నిజమైన కథానాయకుడని ఇంద్రకుమార్ పేర్కొన్నారు. తనమీద ఉన్న ప్రేమతో కలవడానికి వచ్చిన అభిమానికి సోనూసూద్ ధన్యవాదాలు తెలిపారు.

ఇదీ చూడండి: వందల కిలోమీటర్లు నడిచి..అభిమాన నటుడికి ఆ సీడీని ఇచ్చి

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.