ETV Bharat / city

హైదరాబాద్​ ఎల్బీనగర్​లో ఫ్లైఓవర్ ​పైనుంచి దూకి వ్యక్తి ఆత్మహత్య - హైదరాబాద్​ తాజా వార్తలు

కుటుంబ కలహాలతో ఓ వ్యక్తి ఫ్లైఓవర్​ నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన హైదరాబాద్​ ఎల్బీనగర్​లో జరిగింది. ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో రింగ్​రోడ్డు వద్దనున్న ఫ్లైఓవర్​ పైనుంచి దూకి నరేందర్ గౌడ్ బలవన్మరణానికి పాల్పడ్డాడు.

ఆత్మహత్య
ఆత్మహత్య
author img

By

Published : Mar 2, 2020, 4:32 PM IST

హైదరాబాద్​ ఎల్బీనగర్​లో ఫ్లైఓవర్ ​పైనుంచి దూకి వ్యక్తి ఆత్మహత్య

హైదరాబాద్​ ఎల్బీనగర్​లో విషాదం చోటు చేసుకుంది. అర్ధరాత్రి సమయంలో మంచాల మండలం లోయపల్లికి చెందిన నరేందర్ గౌడ్ ఫ్లైఓవర్ ​పైనుంచి దూకి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ​ కుటుంబ కలహాలు, ఆర్థిక ఇబ్బందులతోనే నరేందర్​ ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.

ఇదీ చదవండి:మారుతున్న తీరు.. రెండో పెళ్లికి సై అంటున్నారు వీరు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.