ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 9pm - ఏపీ తాజా వార్తలు

.

top news
ప్రధాన వార్తలు
author img

By

Published : May 21, 2020, 9:00 PM IST

Updated : May 21, 2020, 11:26 PM IST

  • త్వరలో కృష్ణా బోర్డు సమావేశం

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు త్వరలో సమావేశం కానుంది. కృష్ణా నదిపై తెలంగాణ, ఏపీ ప్రాజెక్టుల డీపీఆర్‌పై చర్చించనున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • సీఐడీ ప్రకటన

రంగనాయకమ్మపై కేసు విషయంలో సీఐడీ ప్రకటన చేసింది. ఎల్జీ పాలిమర్స్ ప్రమాదం గురించే కాకుండా ఆమె చాలా పోస్టులు పెట్టారని పేర్కొంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • జలవివాదాలపై అపెక్స్ కౌన్సిల్ భేటీ

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య జల వివాదాలపై అపెక్స్ కౌన్సిల్ సమావేశం త్వరలో జరగనుంది. ఈ మేరకు కేంద్ర జలశక్తి శాఖ రెండు రాష్ట్రాలకు సమాచారం పంపింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • రేపు మోదీ పర్యటన..

బంగాళాఖాతంలో ఏర్పడిన అంపన్‌ పెను తుపాను బంగాల్‌, ఒడిశాలో బీభత్సం సృష్టించింది. భీకర గాలులు, భారీ వర్షానికి సముద్ర తీర ప్రాంతాలన్నీ వణికిపోయాయి. అంపన్​ ప్రభావిత ప్రాంతాలను ఆయన పరిశీలించనున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • బ్యాంకుల సీఈఓలతో నిర్మల భేటీ...

ఆర్థిక ప్యాకేజీ అమలుకు సంబంధించి ప్రభుత్వ రంగ బ్యాంకుల సీఈఓలతో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​ శుక్రవారం సమావేశం కానున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • 10వేల మంది హెల్త్​కేర్​ వర్కర్లకు కరోనా!

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్​.. ఇరాన్​లోనూ తీవ్ర ప్రభావం చూపిస్తోంది. తాజాగా 10 వేల మంది హెల్త్​కేర్​ వర్కర్లకు వైరస్​ సోకినట్లు వార్తలు బయటకు వచ్చాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • చైనానే కారణం

సరిహద్దులో భారత్ బలగాలు అతిక్రమణకు పాల్పడుతున్నాయన్న చైనా ఆరోపణలను తోసిపుచ్చింది భారత్. చైనా బలగాలే విరుద్ధ కార్యకలాపాలకు పాల్పడిన సంఘటనలు వెలుగు చూశాయని ఆరోపించింది.పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • అద్భుత అనుభవం

గతేడాది జరిగిన వన్డే ప్రపంచకప్​ తుదిపోరులో ఓటమి చెందినప్పటికీ అదొక అద్భుత అనుభవమని అన్నాడు న్యూజిలాండ్​ కెప్టెన్​ కేన్​ విలియమ్సన్​. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • ఆస్కార్‌లన్నీ ఈయనకే...

ఒకసారి రాజకీయ నాయకుడిగా కనిపిస్తారు.. మరోసారి ఇద్దరు పిల్లలకు తండ్రిగా మెప్పిస్తారు.. మలయాళ సూపర్‌స్టార్‌.. లాలెట్టాన్‌ మోహన్‌లాల్‌. ఈ రోజు ఆయన తన 60వ పుట్టినరోజు జరుపుకున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • ప్రభాస్​తో ఆలియా రొమాన్స్​..!

ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ ఓ సినిమా తెరకెక్కించబోతున్నాడు. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతోన్న ఈ మూవీలో హీరోయిన్​గా ఆలియాను పరిశీలిస్తోందట చిత్రబృందం. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

Last Updated : May 21, 2020, 11:26 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.