ETV Bharat / city

TOP NEWS: ప్రధాన వార్తలు @9PM

.

9pm top news
ప్రధాన వార్తలు @9PM
author img

By

Published : Apr 25, 2022, 8:57 PM IST

  • యూటీఎఫ్​ 'చలో సీఎంవో'.. అడుగడుగునా కట్టడి!
    సీపీఎస్​ రద్దు చేయాలన్న డిమాండ్‌తో యూటీఎఫ్​ తలపెట్టిన సీఎంవో ముట్టడి కార్యక్రమాన్ని పోలీసులు భగ్నం చేశారు. ఎక్కడికక్కడ అడ్డగింతలు, అరెస్టులు, నిర్బంధాలతో అణగదొక్కారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • సీపీఎస్ బదులుగా జీపీఎస్.. ఉద్యోగ సంఘాల ముందు ప్రభుత్వం కొత్త ప్రతిపాదన
    సీపీఎస్ అంశంపై చర్చించేందుకు సచివాలయంలో జాయింట్ స్టాఫ్‌ కౌన్సిల్‌ భేటీ అయింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌శర్మ నేతృత్వంలో చర్చలు కొనసాగుతున్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • సీపీఎస్‌పై ఐదుగురు సభ్యులతో మంత్రుల కమిటీ
    ఉద్యోగుల కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్​)పై చర్చించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముగ్గురు మంత్రులతో కూడిన ఐదుగురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేసింది. సచివాలయంలో ఇవాళ భేటీ అయిన జాయింట్ స్టాఫ్‌ కౌన్సిల్‌.. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • మహిళల రక్షణలో ప్రభుత్వం విఫలం: చంద్రబాబు
    రాష్ట్రంలో 800 మందిపై అత్యాచారాలు జరిగినా..ఏ ఒక్కరికీ న్యాయ జరగలేదని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. మహిళలకు రక్షణ కల్పించడంలో వైకాపా ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు. మహిళలకు న్యాయం చేయాలనే డిమాండ్‌తో ఈ నెల 27న ఆందోళన కార్యక్రమాలకు చంద్రబాబు పిలుపునిచ్చారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • పీకే​కు కాంగ్రెస్​ షరతు.. అందుకు ఓకే అంటేనే పార్టీలోకి
    కాంగ్రెస్​లో చేరాలంటే ప్రశాంత్ కిశోర్​కు ఆ పార్టీ ఒక షరతు పెట్టినట్లు తెలుస్తోంది. ఆయన మరే ఇతర రాజకీయ పార్టీలకు వ్యూహకర్తగా ఉండొద్దని చెప్పినట్లు సమాచారం. సోనియా గాంధీ నివాసంలో దాదాపు 3 గంటలకుపైగా సాగిన భేటీలో కాంగ్రెస్ సీనియర్లు ఈ మేరకు నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • కేంద్రానికి స్టాలిన్ షాక్.. గవర్నర్ అధికారాల్లో కోత!
    వర్సిటీల వీసీలను రాష్ట్ర ప్రభుత్వమే నియమించేలా తమిళనాడు విశ్వవిద్యాలయాల చట్టంలో సవరణలు చేస్తూ అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టింది స్టాలిన్​ ప్రభుత్వం. రాష్ట్ర గవర్నర్​కు ఉన్న అధికారాల్లో కోత విధించింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • తగ్గేదే లే.. సైనిక వ్యయంలో భారత్, చైనా టాప్​!
    సైనిక అవసరాల కోసం ప్రపంచంలోనే అత్యధికంగా ఖర్చు చేసిన దేశాల జాబితాలో టాప్​ 3లో నిలిచాయి భారత్​, చైనా. గతేడాది ప్రపంచంలోని అన్ని దేశాలు సైన్యంపై ఖర్చు చేసిన మొత్తంలో.. తొలి ఐదు దేశాలే 62 శాతం వెచ్చించినట్లు ఓ నివేదిక స్పష్టం చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • దిగొచ్చిన ట్విట్టర్.. ఎలాన్‌ మస్క్‌తో చర్చలు.. డీల్​ ఖాయం!
    ప్రముఖ సామాజిక మాధ్యమం ట్విట్టర్ కొనుగోలు విషయంలో పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. మస్క్​ చర్యలతో ట్విట్టర్​ బెట్టువీడక తప్పలేదు. షేర్​హోల్డర్ల ఒత్తిడితో మస్క్​తో ట్విట్టర్​ బోర్డు సోమవారం తెల్లవారుజామున సమావేశమైంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • ప్లేఆఫ్స్‌కు చేరేదెవరు? సీఎస్కేకు ఇంకా ఛాన్స్ ఉందా?
    ఐపీఎల్ ప్రారంభమై నెల రోజులు కావస్తోంది. ఈ మెగా సందడి మరో 30 రోజులకు పైగా సాగనుంది. ఇప్పటికే 37 మ్యాచ్‌లు పూర్తవ్వగా ఇంకా 33 మ్యాచ్‌లు మిగిలున్నాయి. అయితే, అప్పుడే ప్లేఆఫ్స్‌ చేరే జట్లేవో ఓ అంచనాకు వచ్చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • 'కశ్మీర్​ ఫైల్స్​' ఓటీటీ డేట్ ఫిక్స్.. సూర్య సినిమా రీమేక్​లో అక్షయ్
    దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన 'ది కశ్మీర్​ ఫైల్స్'​ చిత్రం ఓటీటీ రిలీజ్​ డేట్​ను చిత్రబృందం ప్రకటించింది. మరోవైపు, బాలీవుడ్ అగ్ర‌క‌థానాయ‌కుడు అక్ష‌య్‌కుమార్ కొత్త సినిమా షూటింగ్​ మొదలైంది. సూర్య నటించిన త‌మిళ చిత్రం 'సూరారై పొట్రు' హిందీ రీమేక్​లో ఆయన హీరోగా నటిస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.