- 'తప్పు చేసిన వారు ఎవరైనా.. శిక్ష తప్పదు'
చట్టం ముందు అందరూ సమానమేనని, తప్పు చేసిన వారు ఎవరైనా శిక్ష తప్పదని హోంమంత్రి తానేటి వనిత స్పష్టం చేశారు. ఏలూరు జిల్లా జి.కొత్తపల్లి లో హత్యకు గురైన గంజి ప్రసాద్ కుటుంబాన్ని హోం మంత్రి పరామర్శించారు. గంజి ప్రసాద్ మృతదేహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- రాష్ట్రంలో అనూహ్యంగా పెరిగిన విద్యుత్తు డిమాండు... వాయుదేవుడే దిక్కు!
రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పెరగడంతో.. విద్యుత్తు వినియోగం అనూహ్యంగా పెరుగుతోంది. నివారం ఒక్క రోజే 218.924 మిలియన్ యూనిట్లుగా డిమాండు నమోదైంది. దీంతో విద్యుత్తు పంపిణీ మరింత సంక్లిష్టంగా మారే అవకాశం ఉందని డిస్కంలు భావిస్తున్నాయి. పరిశ్రమలకు విద్యుత్తు విరామం ప్రకటించడంతో 20 ఎంయూల వినియోగం తగ్గినా .. అత్యవసర లోడ్ రిలీఫ్ పేరిట ప్రజలకు రోజూ విద్యుత్తు కోతల బాధలు తప్పటం లేదు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- రాష్ట్రంలో సూర్యుడి భగభగలు ... ఉక్కిరిబిక్కిరవుతున్న జనాలు
రాష్ట్రంలో భానుడి భగభగలు పెరుగుతున్నాయి. ఎండ వేడిమికి ప్రజలు అల్లాడిపోతున్నారు. సూర్యుడి ప్రతాపానికి వడగాలులు తోడవడంతో బయటకు అడుగు పెట్టాలంటేనే జనాలు జంకుతున్నారు. ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటి పోవడంతో.. ఉదయం పది దాటగానే ఎండలు ఠారెత్తిస్తున్నాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- Property Tax: గతేడాదితో పోలిస్తే... ఈసారి ఆస్తి పన్ను ఎక్కువ వసూలు
Property tax: గతేడాదితో పోలిస్తే ఈసారి ఆస్తి పన్ను ఎక్కువ వసూలైంది. గత ఏడాది రూ.320 కోట్లు వసూలు కాగా... ఈ సంవత్సరం రూ. 496.51 కోట్లు వచ్చాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- అమానవీయం.. స్నేహితులతో కలిసి సొంత కుమార్తెపైనే..
Father raped minor daughter: కన్నకూతురిపైనే అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ కసాయి తండ్రి. మద్యం మత్తులో తన స్నేహితులతో కలిసి ఈ దారుణానికి ఒడిగట్టాడు. ఈ అమానవీయ ఘటన ఛత్తీస్‌గఢ్‌లో జరిగింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- Modi Europe Trip: 'ఐరోపాతో బంధం పటిష్ఠం చేసుకుంటాం'
Modi Europe Trip: భారత్ శాంతి, శ్రేయస్సు పథంలో ఐరోపా భాగస్వామ్యం చాలా కీలకమని చెప్పారు ప్రధాని నరేంద్ర మోదీ. సహకార స్ఫూర్తితో ఐరోపాతో బంధాన్ని మరింత పటిష్ఠం చేసుకుంటామని విదేశీ పర్యటనకు ముందు ప్రకటించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- చెట్టు విషయంలో గొడవ.. అన్నను నరికిచంపిన తమ్ముడు
Murder: చెట్టును తొలగించే విషయంలో ఇద్దరు అన్నదమ్ముల మధ్య వివాదం చెలరేగింది. దీంతో అన్నను కత్తితో దాడి చేసి హతమార్చాడు ఓ వ్యక్తి. ఈ దారుణ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లో జరిగింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- అమెరికాలో కాల్పుల కలకలం.. 8 మంది మృతి
shootings in us 2022: అమెరికాలోని చికాగోలో తుపాకుల మోత మోగింది. పలు ప్రాంతాల్లో జరిగిన కాల్పుల ఘటనల్లో 8 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 16 మంది తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- జడ్డూకు దాని గురించి ముందే తెలుసు.. అయినా..: ధోనీ
IPL 2022 CSK vs SRH: ఐపీఎల్ 15వ సీజన్లో భాగంగా ఆదివారం జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌పై చెన్నై విజయం సాధించింది. 4 వికెట్లను దక్కించుకుని విజయంలో భాగస్వామ్యమయ్యాడు ముఖేశ్. మ్యాచ్ అనంతరం ఇరు జట్ల కెప్టెన్లు సహా ముఖేశ్ తమ జట్టు ప్రదర్శన గురించి మాట్లాడారు. వారు ఏమన్నారంటే.. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- హాలీవుడ్‌కు పోటీగా.. రాబోతున్న ఇండియన్ సూపర్ హీరోస్!
Upcoming Indian Super hero movies: హాలీవుడ్.. 'సూపర్‌మ్యాన్', 'స్పైడర్‌మ్యాన్', 'బ్యాట్‌మ్యాన్' ఇలా పలు సూపర్‌హీరోల సినిమాకు కేరాఫ్ అడ్రస్. అయితే ప్రస్తుతం భారతీయ సినిమా సైతం ఈ జోనర్‌లో పోటీపడటానికి సిద్ధమవుతోంది. వచ్చే సంవత్సర కాలంలో సుమారు 5 సూపర్ హీరో చిత్రాలు విడుదల కానున్నాయి. అవేంటో తెలుసుకుందాం.. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
AP TOP NEWS: ప్రధాన వార్తలు @ 9 AM - ap top ten news
..
ప్రధాన వార్తలు @ 9 AM