- PADAYATRA: అమరావతి రైతుల మహా పాదయాత్రకు నేడు విరామం..
అమరావతి రైతుల మహా పాదయాత్ర(amaravati farmers padayatra)కు ఐకాస నేతలు(JAC leaders) ఈ రోజు విరామం ప్రకటించారు. ప్రకాశం జిల్లా నిడమనూరులోని వార్డులో ఉపఎన్నిక(by-poll in nidamanoor) ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నారు. రైతుల పాదయాత్ర ఆదివారం ఉదయం 8 గంటలకు తిరిగి ప్రారంభం కానుంది.
- నేడు ఆంధ్రప్రదేశ్ కు అమిత్షా.. రాష్ట్రంలో మూడు రోజుల పర్యటన..
మూడు రోజుల పర్యటన నిమిత్తం నేడు కేంద్ర హోంమంత్రి అమిత్ షా తిరుపతికి రానున్నారు. సాయంత్రం 7 గంటల 40 నిమిషాలకు ఆయన తిరుపతి విమానాశ్రయానికి చేరుకుంటారు.
- ఆంధ్రప్రదేశ్ కు అవి పంపిణీ చేయొద్దు.. రెడ్ నోటీసు జారీ!
ఏపీకి వైద్య ఉపకరణాలు పంపిణీ చేయవద్దంటూ అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ మెడికల్ డివైజ్ ఇండస్ట్రీ రెడ్ నోటీసు జారీ చేసింది. దీనికి గల కారణాలను ఆ నోటీసులో వెల్లడించింది.
- కంగన వ్యాఖ్యలపై దుమారం- చర్యలకు విపక్షాల డిమాండ్
భారత్కు నిజమైన స్వాతంత్య్రం(kangana ranaut on indian freedom) 2014లోనే వచ్చిందని బాలీవుడ్ నటి కంగనా రనౌత్(kangana ranaut news) చేసిన వ్యాఖ్యలపై తీవ్ర దుమారం చెలరేగింది. కేంద్ర ప్రభుత్వం ఆమెకు ఇచ్చిన పద్మశ్రీ పురస్కారాన్ని వెనక్కి తీసుకుని.. వెంటనే ఆమెను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్.
- జైళ్లలో సమస్యల మేట- ఖైదీలకు తీవ్ర ఇక్కట్లు
సామర్థ్యానికి మించి ఖైదీలను జైళ్లలో కుక్కడం భారత్లో ప్రధాన సమస్య. దేశంలో అన్నీ కలిపి దాదాపు 1350 జైళ్లు ఉన్నాయి. వాటి సామర్థ్యం 4.03 లక్షలు. జాతీయ నేర గణాంక సంస్థ (ఎన్సీఆర్బీ) నివేదిక ప్రకారం 2019 చివరి నాటికి వాటిలో 4.78 లక్షల మంది ఖైదీలు ఉన్నారు. వారిలో 69శాతం విచారణ దశలో ఉన్నవారే! అన్ని జైళ్లలో ఉండాల్సిన వారికన్నా ఖైదీలు సగటున 118శాతం అధికంగా ఉన్నారు.
- వాతవరణ మార్పుల కట్టడిలో చేతలు కావాలి!
యూకేలోని గ్లాస్గో నగరం ఆతిథ్యమిచ్చిన 'కాప్ 26' విశ్వసదస్సులో(Cop26 Summit) వాతావరణ మార్పుల(Climate Change) కట్టడి దిశగా వాగ్దానాలు వెల్లువెత్తాయి. దాదాపు రెండు వందల దేశాలకు చెందిన పాతిక వేల మంది ప్రతినిధులు సాగించిన చర్చోపచర్చలు, దేశాధినేతల ప్రసంగాల్లో అనేక అంశాలు ప్రస్తావనకు వచ్చాయి.
- వొడాఫోన్ ఐడియాకు రూ. 7 వేల కోట్ల నష్టం.. ఆదాయం డౌన్
సెప్టెంబరు త్రైమాసికానికి ఏకీకృత ప్రాతిపదికన రూ.7,144.60 కోట్ల నికర నష్టాన్ని వొడాఫోన్ ఐడియా(Vodafone Idea) లిమిటెడ్ (వీఐఎల్) ప్రకటించింది. 2020-21 ఇదే త్రైమాసిక నష్టం రూ.7,218.20 కోట్లతో పోలిస్తే ఈసారి స్వల్పంగా తగ్గింది.
- AUS vs NZ Final: ఫైనల్లో సరైనోళ్లే.. ఎవరు గెలిచినా చరిత్రే!
టీ20 ప్రపంచకప్(t20 world cup 2021 final) విజేత ఎవరో మరొక్క రోజులో తేలిపోతుంది. టైటిల్ ఫేవరెట్లుగా బరిలో దిగిన టీమ్ఇండియా, ఇంగ్లాండ్, పాకిస్థాన్ ఇంటిదారి పట్టగా.. పొట్టి మెగాటోర్నీ టైటిల్ ఇప్పటివరకు గెలవని ఆస్ట్రేలియా, న్యూజిలాండ్(aus vs nz final) ఫైనల్ చేరాయి. ఈ టోర్నీలో వీరి ఆటతీరు గమనిస్తే రెండు జట్లూ సమవుజ్జీవులుగా కనిపిస్తున్నాయి.
- ఓటీటీ కోసం యశ్రాజ్ ఫిలిమ్స్ భారీ ప్లాన్!
ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ యశ్ ఫిలిమ్స్ ఓటీటీ సినిమాల కోసం భారీ మొత్తంలో పెట్టుబడి పెట్టనున్నట్లు తెలుస్తోంది. నిర్మాత ఆదిత్య చోప్రా రూ.500 కోట్లతో భారీ ప్రణాళిక రచిస్తున్నట్టు బాలీవుడ్ సమాచారం.
- tollywood movies 2021: కథ కంచికి.. కన్నీళ్లతో ఇంటికి!
ఇటీవల కాలంలో హీరోలు, దర్శకులు సాహసాలకు వెనుకాడటం లేదు. దీంతో ఈ మధ్య యాంటీక్లైమాక్స్ చిత్రాల జోరు మరింత పెరిగింది. ఇటీవలే విడుదలైన 'శ్రీదేవీ సోడాసెంటర్', 'రిపబ్లిక్', 'రొమాంటిక్' సహా పలు చిత్రాలు ఈ కోవకు చెందినవే. మరికొన్ని రావడానికి సిద్ధంగా ఉన్నాయి. వాటి గురించే ఈ కథనం..
TOP NEWS: ప్రధాన వార్తలు @ 9AM - ప్రధాన వార్తలు @ 9AM
ప్రధాన వార్తలు @ 9AM