ETV Bharat / city

TOP NEWS: ప్రధాన వార్తలు @9AM - telugu latest news

.

TOP NEWS
ప్రధాన వార్తలు @9AM
author img

By

Published : Sep 17, 2021, 9:00 AM IST

  • ఈనెల 19న జడ్పీటీసీ, ఎంపీటీసీ ఓట్ల లెక్కింపు
    జెడ్పీటీసీ, ఎంపీటీసీ(zptc, mptc) ఓట్ల లెక్కింపునకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఈనెల 19న ఉదయం 8 గంటల నుంచి ఓట్లు లెక్కింపు చేపట్టనున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషన్(SEC) తెలిపింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • కీలక నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదం
    ప్రభుత్వం ఇచ్చిన పట్టాలను తనఖా పెట్టి రాష్ట్ర గృహనిర్మాణ కార్పొరేషన్‌ నుంచి పేదలు తీసుకున్న ఇంటి రుణాలను వన్‌ టైం సెటిల్‌మెంట్‌ చేయాలని రాష్ట్ర మంత్రిమండలి నిర్ణయించింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • నేడు కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల ఉపసంఘాల సమావేశం
    కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల ఉపసంఘాలు నేడు సమావేశం కానున్నాయి. ఉదయం 11 గంటలకు గోదావరి బోర్డు ఉపసంఘం, మధ్యాహ్నం ఒంటి గంటకు కృష్ణా బోర్డు ఉపసంఘం సమావేశమవుతాయి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • రుణం కట్టలేని బడుగులు..ఈ సొమ్ము కట్టగలరా?
    నాలుగు దశాబ్దాలుగా గృహనిర్మాణ సంస్థ ద్వారా చేపట్టిన ఇళ్ల నిర్మాణంపై హక్కు కల్పించేందుకని ప్రభుత్వం తెచ్చిన వన్‌ టైం సెటిల్‌మెంట్‌ (ఓటీఎస్‌) పేదలకు భారంగా పరిణమించనుంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • కూలిన ఫ్లై ఓవర్.. పలువురికి గాయాలు!
    నిర్మాణంలో ఉన్న ఫ్లై ఓవర్ (Flyover Accident)​ శుక్రవారం తెల్లవారుజామున కూలింది. ముంబయిలో జరిగిన ఈ ఘటనలో (mumbai flyover collapse) 13 మంది గాయపడ్డారు. ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు వెల్లడించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • వేలానికి మోదీ స్వీకరించిన కానుకలు, మెమెంటోలు
    ప్రధాని నరేంద్ర మోదీ(PM Gift Auction) స్వీకరించిన కానుకలు, మెమెంటోల(PM Mementos) వేలం వేయనున్నారు. ఈ మేరకు సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 7 వరకు ఈ-వేలం నిర్వహించనున్నట్లు కేంద్ర సాంస్కృతిక శాఖ తెలిపింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • 'ఇతర దేశాల అంతర్గత విషయాల్లో భారత్‌ తలదూర్చదు'
    భారత విదేశాంగ మంత్రి జైశంకర్(S. Jaishankar) చైనా విదేశాంగ మంత్రి వాంగ్‌ యీతో సమావేశమయ్యారు. తజకిస్థాన్‌ రాజధాని దుషాన్‌బేలో జరుగుతున్న ఎస్‌సీఓ సదస్సు (SCO Summit) ఈ భేటీకి వేదికైంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • ''ఒకే జట్టుగా టెలికాం..! అంబానీతో చర్చిస్తా''
    టెలికాం సంస్థలు(Telecom news) ఒకే గూటికి చేరేందుకు చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. నిర్వహణ వ్యయాలు తగ్గించుకునేందుకు మౌలిక వసతులను పంచుకోవడం వంటి అంశాల్లో దేశీయ టెలికాం సంస్థలన్నీ జట్టుగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నట్లు భారతీ ఎయిర్‌టెల్‌ ఛైర్మన్‌ సునీల్‌ మిత్తల్‌(Sunil Mittal news) పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • భవిష్యత్​ కెప్టెన్​ కేఎల్​ రాహుల్​!
    భారత యువ బ్యాట్స్​మన్​ కేఎల్​ రాహుల్​లో(KL Rahul News) నాయకత్వ లక్షణాలున్నాయని అభిప్రాయపడ్డారు దిగ్గజ క్రికెటర్​ సునీల్​ గావస్కర్​. భవిష్యత్​ కెప్టెన్​గా(Team India Future Captain) అతణ్ని ప్రోత్సహించాలని బీసీసీఐకి ఆయన సూచించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • నితిన్‌ కోసం నిధి.. బెల్లంకొండకు జోడీగా బాలీవుడ్ భామ!
    వరుస చిత్రాలతో బిజీగా గడుపుతున్న హీరోయిన్ నిధి అగర్వాల్(nidhhi agerwal news).. ఇప్పుడు మరో టాలీవుడ్​ చిత్రంలో ఛాన్స్​ కొట్టేసింది. నితిన్​ హీరోగా రూపొందుతోన్న 'మాచర్ల నియోజకవర్గం' చిత్రంలోనూ హీరోయిన్​గా ఎంపికైందని సమాచారం. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.