తెలంగాణ రాష్ట్రంలో మరో 1,417 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం 13,869 కొవిడ్ యాక్టివ్ కేసులున్నాయి. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా జీహెచ్‌ఎంసీలో 124 పాజిటివ్ కేసులు నమోదు కాగా, నల్గొండలో 78, సూర్యాపేటలో 72, మంచిర్యాలలో 59, భద్రాద్రి కొత్తగూడెంలో 58, ఖమ్మంలో 50, మహబూబాబాద్‌లో 51 కేసులు నమోదయ్యాయి.
ఇదీ చూడండి: corona cases: రాష్ట్రంలో కొత్తగా 2,224 కరోనా కేసులు, 31 మరణాలు