- "రాష్ట్ర ప్రభుత్వ అప్పులపై కాగ్ లెక్కలు ఆందోళనకరం.. క్లిష్ట పరిస్థితులను సూచిస్తోంది"
Ananth On CAG Report: 2020-21 ఆర్థిక సంవత్సరంలో గరిష్ఠ కాలానికి... ప్రభుత్వం ఆర్బీఐ వద్ద ఓవర్ డ్రాఫ్ట్‌కు వెళ్లటం రాష్ట్ర పనితీరుకు అద్దం పడుతోందని ప్రముఖ ఆర్థిక నిపుణులు ఎస్. అనంత్ వ్యాఖ్యానించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ప్రభుత్వ తీరుపై రాజధాని రైతుల ఆగ్రహం... భవిష్యత్ కార్యాచరణపై దృష్టి
Amaravathi Jac Action Plan: అమరావతి విషయంలో రైతుల ఆందోళనే నిజమైంది..! రాజధానిగా అమరావతిని అభివృద్ధి చేయాలని హైకోర్టు విస్పష్టంగా తీర్పునిచ్చినా ప్రభుత్వ చెవికెక్కలేదు..! పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- జాతీయ కళోత్సవాలకు సర్వం సిద్ధం.. సందడి చేయనున్న వెయ్యి మంది కళాకారులు
National Cultural Mahotsav: చారిత్రక, సాంస్కృతిక నగరి రాజమహేంద్రవరం జాతీయ కళోత్సవాలకు సిద్ధమైంది. జాతీయ సంస్కృతి మహోత్సవాల పేరిట ఇవాళ, రేపు జాతీయ స్థాయి కళాకారులు సందడి చేయనున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- Student Suicide Case: మిస్బా ఆత్మహత్య కేసులో పురోగతి.. ఉపాధ్యాయుడు అరెస్ట్
Misbah suicide case: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మిస్బా ఆత్మహత్య కేసులో... ఉపాధ్యాయుడు రమేశ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- బాలిక తల నరికి ఊరేగింపు- అసలేమైంది?
Odisha man beheads girl: ఒడిశాలో షాకింగ్ ఘటన జరిగింది. ఓ వ్యక్తి 8ఏళ్ల బాలిక తల నరికాడు. అంతేకాక ఆ తలను పట్టుకుని ఊరుమొత్తం తిరిగాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- స్కూల్ టాయిలెట్లో విద్యార్థినిపై అత్యాచారం.. కొరియోగ్రాఫర్ అరెస్ట్
Minor raped: రాజస్థాన్‌లో మైనర్‌పై అత్యాచారం చేశాడు ఓ కొరియోగ్రాఫర్. బాధితురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- థియేటర్‌పై దాడి ఘటనలో 300మంది మృతి
ఉక్రెయిన్‌లోని థియేటర్‌పై రష్యా ఈనెల 16న చేసిన దాడిలో మొత్తం 300మంది చనిపోయారు. ప్రత్యక్ష సాక్షులు చెప్పిన వివరాలతో స్థానిక అధికారులు టెలిగ్రాం ఛానెల్ ద్వారా ఈ వివరాలను వెల్లడించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- రక్తంలో ప్లాస్టిక్ రేణువులు.. తొలిసారి గుర్తించిన శాస్త్రవేత్తలు
Plastic in Blood: కొండలు.. కోనలు.. సాగరాలు.. ఇలా పుడమి అంతటా విషవాయువులా వ్యాపిస్తున్న ప్లాస్టిక్ పదార్థాలు చివరికి మన రక్తంలోకీ చేరాయి. తొలిసారిగా వీటి ఆనవాళ్లను మానవ నెత్తురులో శాస్త్రవేత్తలు గుర్తించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- IPL 2022: ఐపీఎల్లో బ్రేక్ చేయలేని రికార్డులివే!
PL 2022: రికార్డులు ఉన్నవే బ్రేక్ చేయడానికి! అయితే వాటికీ ఓ మినహాయింపు ఉంది. కొన్ని ఘనతలను అందుకోవడం, కొన్ని రికార్డులను బ్రేక్ చేయడం దాదాపు అసాధ్యం. ఐపీఎల్లో అటువంటి అరుదైన, గొప్ప రికార్డులు ఏంటో చూసేయండి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- 'ఆదిపురుష్' క్రేజీ అప్డేట్.. తెలుగులోకి మలయాళీ క్లాసిక్!
Prabhas Adipurush: కొత్త సినిమాల అప్డేట్లు వచ్చేశాయి. పాన్ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన 'ఆదిపురుష్', సూర్య కొత్త చిత్రం సహా పలు సినిమాల విశేషాలు ఇందులో ఉన్నాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.