ETV Bharat / city

కరోనా ఎఫెక్ట్: 8 ప్రత్యేక రైళ్లు రద్దు చేసిన తూర్పు కోస్తా రైల్వే - కరోనా రైళ్లు రద్దు చేసిన తూర్పు కోస్తా రైల్వే

8 special trains canceled East Coast Railway
8 special trains canceled East Coast Railway
author img

By

Published : Mar 17, 2020, 6:39 PM IST

Updated : Mar 17, 2020, 7:44 PM IST

18:34 March 17

విశాఖ, భువనేశ్వర్, సికింద్రాబాద్, పూరిల మధ్య నడిచే 8 ప్రత్యేక రైళ్లను తూర్పు కోస్తా రైల్వే రద్దు చేసింది. కోవిడ్-19 దృష్ట్యా ఈ రైళ్లలో ప్రయాణికుల సంఖ్య తక్కువగా ఉండటంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఈనెల 31 వరకు ఈ వారాంతపు రైళ్లను రద్దు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. 

Last Updated : Mar 17, 2020, 7:44 PM IST

For All Latest Updates

TAGGED:

railway
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.